విజయనిర్మల పార్థివదేహం పక్కనే కంటతడితో కృష్ణ..

Published : Jun 27, 2019, 11:38 AM ISTUpdated : Jun 27, 2019, 01:31 PM IST
విజయనిర్మల పార్థివదేహం పక్కనే కంటతడితో కృష్ణ..

సారాంశం

నటిగా దర్శకురాలిగానే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ గారికి తోడుగా నిలిచి చివరివరకు మంచి భార్యగా విజయనిర్మల గుర్తింపు తెచ్చుకున్నారు. బుధవారం అర్ధరాత్రి ఆమె మరణించగానే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమె భౌతికకాయం వద్దకు చేరుకున్నారు.

 కృష్ణ గారు కూడా సతీమణి పార్థివ దేహం వద్దనే కూర్చొని కంటతడి పెడుతుండడం అందరిని కలచివేస్తోంది. 1969 నుంచి విజయనిర్మలతో జీవితాన్ని కొనసాగిస్తున్న కృష్ణ ఏ నాడు ఆమెకు దూరంగా ఉండలేదు. ఇక నేడు ఆమె మరణించడంతో కృష్ణ తీవ్ర మనోవేదనకు లోనవుతున్నట్లు తెలుస్తోంది. 

నేడు విజయ నిర్మల భౌతికకాయాన్ని ఆమె నివాసానికి తీసుకెళ్లనున్నారు. రేపు అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ కి తరలించి ఆ తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

ఆమె మరణం పరిశ్రమకి తీరనిలోటు.. వైఎస్ జగన్!

విజయనిర్మల.. జయసుధకి ఏమవుతుందో తెలుసా..?

విజయనిర్మలగారిని ఎవరితోనూ పోల్చలేం: జీవితా రాజశేఖర్

ఆమె మరణవార్త కలచివేసింది.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రికార్డ్ కృష్ణ-విజయనిర్మలకే సొంతం!

ఎప్పుడు పోయినా.. అది గురువారం నాడే!

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?