అరవింద సమేతలో కించపరిచే అంశాలు లేవు: సీపీఐ నేత

Published : Oct 23, 2018, 02:07 PM ISTUpdated : Oct 23, 2018, 02:44 PM IST
అరవింద సమేతలో కించపరిచే అంశాలు లేవు: సీపీఐ నేత

సారాంశం

స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే ఎదో ఒక నెగిటివ్ కామెంట్ వైరల్ అవ్వడం ఈ రోజుల్లో కామన్ గా మారింది. మనోభావాలు దెబ్బతిన్నాయని, తమ వర్గాన్ని కించపరిచే విధంగా సినిమాను తెరక్కించారని సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చాలా వస్తుంటాయి. 

స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే ఎదో ఒక నెగిటివ్ కామెంట్ వైరల్ అవ్వడం ఈ రోజుల్లో కామన్ గా మారింది. మనోభావాలు దెబ్బతిన్నాయని, తమ వర్గాన్ని కించపరిచే విధంగా సినిమాను తెరక్కించారని సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చాలా వస్తుంటాయి. రీసెంట్ గా అరవింద సమేతపై కూడా అదే తరహాలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 

యువ సంఘాలు పలువురు రాజకీయ నాయకులు సినిమాని నిషేదించాలని కామెంట్ చేశారు. ముఖ్యంగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సినిమా రాయలసీమ ప్రజలను కించపరిచే విధంగా ఉందని అన్నారు. అలాగే రాయలసీమ అభివృద్ధికి బీజేపీ శ్రమిస్తోందని అన్నారు. అయితే ఈ కామెంట్స్ కు సిపిఐ నేత రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు. 

అరవింద సమేత సినిమాలో రాజయలసీమను కించపరిచే విధంగా ఎలాంటి అంశాలు లేవని వివరించారు. నేను రాయలసీమ వాడిని, అరవిందలో ఎలాంటి ఫ్యాక్షనిజం లేదు. ప్రశాంతత కోరుకునే వారందరితో కలిసి రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయవచ్చనేది సినిమా సారాంశమని రాయలసీమ గురించి మాట్లాడే హక్కు బీజేపీ నేతలకు లేదని రామకృష్ణ తెలియజేశారు.

 

సంబంధిత వార్తలు..

'అరవింద సమేత'ను నిషేధించాలి: బీజేపీ నేత

ఎన్టీఆర్ కి మరో రూ.8 కోట్లు కావాలి!

నందమూరి కలయిక..వాళ్లకు మింగుడుపడటం లేదా..?

హీరోయిన్ పై బాలయ్య కవిత.. సోషల్ మీడియాలో విమర్శలు!

ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!

PREV
click me!

Recommended Stories

Janhvi Kapoor: త్వరలో ప్రియుడితో జాన్వీ కపూర్ పెళ్లి.. కెరీర్ పీక్ లో ఉండగా ఇలా, తండ్రి ఏమంటున్నాడో తెలుసా
Thalapathy Vijay: బాక్సాఫీస్ నుంచి బ్యాలెట్ బాక్స్ వరకు.. దళపతి విజయ్ మాస్ జర్నీ ఎలా సాగిందో తెలుసా?