ఓవర్సీస్ లో మహేష్ సినిమా కష్టాలు!

Published : Dec 11, 2018, 01:15 PM IST
ఓవర్సీస్ లో మహేష్ సినిమా కష్టాలు!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంటుంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంటుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నుండి 'భరత్ అనే నేను' వరకు అమెరికాలో మహేష్ సినిమాల బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. 

ఇదే క్రేజ్ మహేష్ తాజా చిత్రం 'మహర్షి' విషయంలో కూడా రిపీట్ అవుతుందని ఆశించిన నిర్మాతలకు షాక్ తగిలింది. 'మహర్షి' డిస్ట్రిబ్యూషన్ హక్కులు కోసం నిర్మాతలు భారీ ధరలు చెప్పడంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు వెనుకడుగు వేస్తున్నారట.

ఓవర్సీస్ లో మహేష్ సినిమాల ట్రాక్ రికార్డ్ చూసుకుంటే.. 'శ్రీమంతుడు' తప్ప లాభాలు తెచ్చిన సినిమాలు  చాలా తక్కువ. ఇతర సినిమాలు బాగా ఆడినా.. అధిక ధరలు పెట్టి సినిమాలను కొనడంతో పంపిణీదారులకు లాభాలు రాలేదని సమాచారం.

ఆ కారణంగానే ఇప్పుడు 'మహర్షి' సినిమా భారీ ధరలు పెట్టి కొనడానికి ఎవరూ రిస్క్ చేయడం లేదని తెలుస్తోంది. మరి నిర్మాతలు తము అనుకున్న మొత్తాన్ని తగ్గించి సినిమాను అమ్ముతారేమో చూడాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

ఇవి కూడా చదవండి.. 

ఈగోలతో మహేష్ సినిమాకి ఇబ్బందులు!

మహేష్ సినిమా కంట్రోల్ దాటుతోందా..?

'మహర్షి' లో సాయికుమార్, 'అతడు' ని గుర్తు చేసేలా...?

'మహర్షి' సినిమాతో రిస్క్ లో పడతారా..?

మహేష్ సినిమాలో బాలయ్య హీరోయిన్!

మహేష్ ‘మహర్షి’ కథ ఇదేనా?

మహేష్ బాబు ఐదు గెటప్పుల్లో..!

'మహర్షి' షూటింగ్ లో హాట్ బ్యూటీ మిస్!

టాక్ ఆఫ్ ది టౌన్: అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్షిప్... సీక్రెట్ ఇదే

మహేష్.. దిల్ రాజు మాట వినడం లేదా..?

మహర్షి: మహేష్ లుక్ మాములుగా లేదు.. చంపేసాడు!

తప్పులో కాలేసిన హీరో మహేష్ బాబు

మహర్షి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఛానెల్!

మహేష్ నిజంగానే మోసం చేస్తున్నాడు?

PREV
click me!

Recommended Stories

Arya Underwater Stunt: హాలీవుడ్ రేంజ్ రిస్క్.. గడ్డకట్టే నీళ్ళల్లో 90 నిమిషాలు ఫైట్, సినిమా కోసం హీరో సాహసం
Allu Arjun పాట క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టడం ఏ స్టార్ హీరో వల్ల కాదేమో