తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
11:13 PM (IST) Jun 28
`కన్నప్ప` సినిమా బాగుందంటూ మంచు మనోజ్ శుక్రవారం తనదైన స్టయిల్‌లో రివ్యూ ఇచ్చారు. తాజాగా దీనిపై మంచు విష్ణు స్పందించారు. ఆయన ఏమన్నాడంటే?
09:38 PM (IST) Jun 28
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు నిర్మాతలు.
08:27 PM (IST) Jun 28
`కన్నప్ప` సినిమా కోసం ఆస్తులు తాకట్టు పెట్టినట్టు తెలిపారు మంచు విష్ణు. సర్వస్వం పెట్టి ఈ చిత్రాన్ని చేశానని, ఈ సక్సెస్ చూస్తుంటే ఎమోషనల్‌గా ఉందన్నారు.
08:05 PM (IST) Jun 28
స్టార్ ప్రొడ్యుసర్ దిల్ రాజుపై డైరెక్టర్ అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన దిల్ రాజు కాదు రన్నింగ్ రాజు అని అన్నారు. ఇంతకీ అనిల్ ఆ కామెంట్ ఎందుకు చేశారు. కారణం ఏంటి?
06:54 PM (IST) Jun 28
ఇండియన్ సినిమాలో ఒడియా మూవీ ప్రస్తావనే పెద్దగా రాదు, కానీ ఇప్పుడు ఒక సినిమా మాత్రం ఇండియా వైడ్‌గా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.
06:34 PM (IST) Jun 28
కన్నప్ప సినిమాకు రామ్ గోపాల్ వర్మ రివ్యూ ఇస్తే? భక్తి సినిమాకు వర్మ కామెంట్స్ ఎలా ఉంటాయి? పాజిటీవ్ గా స్పందిస్తారా? సినిమాపై విమర్శలు చేస్తారా ? కన్నప్పపై తన అభిప్రాయం తెలియజేస్తూ మంచు విష్ణకి మెసేజ్ పెట్టాడటు ఆర్జీవి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?
05:15 PM (IST) Jun 28
మంచు హీరోలు రూపొందించిన `కన్నప్ప` మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు వచ్చాయి. వారి కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కావడం విశేషం.
04:00 PM (IST) Jun 28
ఒక టైమ్ లో వరుస సినిమాలు చేసిన ఈ హీరోయిన్, ఆతరువాత జోరు తగ్గించింది. ప్రస్తుతం టాలీవుడ్ కు దూరం అయ్యి, బాలీవుడ్ కు దగ్గరయ్యింది. గతంలో స్టార్ హీరో ఉన్న అద్దె ఇంట్లో ఉంటూ, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
03:50 PM (IST) Jun 28
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి ఈ సారి ఇద్దరు హీరోలు రాబోతున్నారట. అంతేకాదు పలువురు వివాదాస్పద కంటెస్టెంట్లని దించుతూ షోని రణరంగంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారట.
02:00 PM (IST) Jun 28
ఒక సినిమాలో ఒక హీరోనే ఉంటాడు. ఇద్దరు హీరోలు అయితే మల్టీస్టారర్, ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తే ఆ క్రెడిట్ ఇద్దరికి సమానంగా ఇస్తారు. కాని ఓ నలుగురు ఐదుగురు స్టార్లు ఉన్న మయాబజార్ లాంటి సినిమాలో హీరోగా సినిమా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి.
01:24 PM (IST) Jun 28
నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు జూలై 4న రిలీజ్ కి రెడీ అవుతోంది. తమ్ముడు చిత్ర టైటిల్ పై లేటెస్ట్ ఇంటర్వ్యూలో నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
12:01 PM (IST) Jun 28
‘కాంటా లగా’ పాటతో పాపులర్ అయిన షెఫాలి జరివాలా ఇక లేరు. 27 జూన్ 2025న, 42 ఏళ్ల వయసులో ఆమె కార్డియాక్ అరెస్ట్ తో మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
11:24 AM (IST) Jun 28
కన్నప్ప సినిమాలో ప్రభాస్ పెళ్లి డైలాగ్ పై థియేటర్లలో అభిమానులు హంగామా చేశారు. ఓ సన్నివేశంలో భాగంగా మంచు విష్ణు ప్రభాస్ ని పెళ్లి గురించి ప్రశ్నిస్తాడు.
11:17 AM (IST) Jun 28
మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ చేతికి ఏమయ్యింది. పబ్లిక్ ఈవెంట్ లో చెయ్యి పైకి ఎత్తడానికి రామ్ చరణ్ ఎందుకు ఇబ్బందిపడ్డాడు.
09:56 AM (IST) Jun 28
కొన్ని రోజుల క్రితం ఇలియానా తాను రెండో బిడ్డకు జన్మనివ్వడం గురించి హింట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ ని అఫీషియల్ గా ప్రకటించింది.
09:00 AM (IST) Jun 28
చిరంజీవి నటించిన చిత్రాలలో ఎన్నో పాటలని బాలసుబ్రమణ్యం పాడారు. రుద్రవీణ లాంటి చిత్రాలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.
07:13 AM (IST) Jun 28
అక్కినేని ఫ్యామిలీ యువ వారసుడు అఖిల్ అక్కినేని జూన్ 6న వివాహ బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. జైనబ్ తో అఖిల్ వివాహం ఘనంగా జరిగింది.