MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • షెఫాలి జరివాలా మృతిపై అనుమానాలు..అర్ధరాత్రి జరిగింది ఇదే, పోలీసులు ఏమన్నారంటే

షెఫాలి జరివాలా మృతిపై అనుమానాలు..అర్ధరాత్రి జరిగింది ఇదే, పోలీసులు ఏమన్నారంటే

‘కాంటా లగా’ పాటతో పాపులర్ అయిన షెఫాలి జరివాలా ఇక లేరు. 27 జూన్ 2025న, 42 ఏళ్ల వయసులో ఆమె కార్డియాక్ అరెస్ట్ తో మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 28 2025, 12:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : Instagram

షెఫాలి జరివాలా ఎవరు?

నటి, మోడల్, డాన్సర్ అయిన షెఫాలి, మ్యూజిక్ వీడియోలతో పాపులర్ అయ్యారు. కొన్ని టీవీ షోలు, సినిమాల్లో కూడా నటించారు. 42 ఏళ్ళ చిన్న వయసులోనే ఆమె మరణించడంతో బాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఆమె మరణానికి కార్డియాక్ అరెస్ట్ అని ప్రాధమికంగా వార్తలు వస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image Credit : Instagram

షెఫాలి మృతిపై అనుమానాలు

షెఫాలి 15 డిసెంబర్ 1982న ముంబైలో జన్మించారు. 2002లో ‘కాంటా లగా’ పాటతో పాపులర్ అయ్యారు.

షెఫాలి మృతి గురించి పోలీసులు మాట్లాడుతూ.. ఆమె మరణానికి స్పష్టమైన కారణాలు తెలియలేదు అని అన్నారు. కార్డియాక్ అరెస్ట్ తో మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించలేదు. శుక్రవారం రాత్రి ఆమెని 11.15 గంటలకు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాయాన్ని అప్పటికే ఆమె మరణించినట్లు తెలుస్తోంది. 

ఈ కేసుని అనుమానంగానే పరిగణిస్తూ విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆమె ఇంట్లో శోధిస్తున్నారు. ప్రస్తుతం షెఫాలి మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతోంది. 

Related Articles

Related image1
కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్..థియేటర్స్ లో గోల గోల చేస్తున్న ఫ్యాన్స్
Related image2
చిరంజీవితో గొడవ పెట్టుకున్న ఎస్పీ బాలు.. నాగబాబుకు ఏం మిగిలింది అంతా పోయింది అంటూ మెగాస్టార్ సమాధానం
36
Image Credit : Instagram

షెఫాలి టీవీ షోలు

‘బూగీ వూగీ’, ‘నచ్ బలియే’, ‘బిగ్ బాస్ 13’, ‘శైతాని రాస్మ్’ వంటి షోలలో పాల్గొన్నారు. ‘బేబీ కమ్ నా’ వెబ్ సిరీస్ లో కూడా నటించారు.

46
Image Credit : Instagram

షెఫాలి సినిమాలు

‘ముఝ్సే షాదీ కరోగి’, కన్నడ సినిమా ‘హుడుగారు’ చిత్రాలలో నటించారు.

56
Image Credit : Instagram

షెఫాలి మ్యూజిక్ వీడియోలు

‘కాంటా లగా’ తో పాటు ‘కభీ ఆర్ కభీ పార్ రీమిక్స్’, ‘ద రిటర్న్ ఆఫ్ ద కాంటా మిక్స్’ వంటి వీడియోలు కూడా పాపులర్ అయ్యాయి.

66
Image Credit : Instagram

షెఫాలి వైవాహిక జీవితం

షెఫాలి రెండు సార్లు వివాహం చేసుకున్నారు. మొదట హర్మీత్ సింగ్ తో, ఆ తర్వాత పరాగ్ త్యాగి (చిత్రంలో) తో వివాహం జరిగింది. వారికి పిల్లలు లేరు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్..థియేటర్స్ లో గోల గోల చేస్తున్న ఫ్యాన్స్
Recommended image2
చిరంజీవితో గొడవ పెట్టుకున్న ఎస్పీ బాలు.. నాగబాబుకు ఏం మిగిలింది అంతా పోయింది అంటూ మెగాస్టార్ సమాధానం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved