తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:55 PM (IST) May 01
`బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రాలతో తెలుగు సినిమా రేంజ్ ఏంటో చూపించారు రాజమౌళి. మహేష్‌బాబుతో తీయబోయే సినిమాతో అంతర్జాతీయ మార్కెట్‌ని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఆయన వేవ్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. మన భారతీయ కథలు, పురాణాలు, జానపద కథల గురించి గొప్పగా చెప్పారు. రాజమౌళి ఏంచెప్పారనేది చూస్తే.
పూర్తి కథనం చదవండి09:39 PM (IST) May 01
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరగా `పుష్ప 2`తో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అట్లీతో మూవీ చేయబోతున్నారు. ఈ క్రమంలో బన్నీ తాజాగా ముంబాయిలో జరుగుతున్న `వేవ్ 2025 సమ్మిట్`లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
08:30 PM (IST) May 01
విజయ్ దేవరకొండ చిక్కుల్లో పడ్డారు. తనదైన బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచే ఆయన ఇప్పుడు ఓ కేసులో ఇరుక్కున్నారు. ఆదివాసీలను అవమానించారంటూ లాయర్ విజయ్ దేవరకొండపై ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
06:44 PM (IST) May 01
బాలీవుడ్ నటి దీపికా పడుకోణ్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటించిన ‘కింగ్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పాప పుట్టిన తరువాత ఫస్ట్ టైమ్ ఆమె బయటకు వచ్చి సినిమాలపై దృష్టి పెట్టబోతోంది.
పూర్తి కథనం చదవండి06:33 PM (IST) May 01
గత ఏడాది ప్రేమ పెళ్లి చేసుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఇక పెళ్లి తరువాత వరుణ్ తేజ్ సాలిడ్ హిట్ కొట్టింది లేదు. లావణ్య కూడా పెద్దగా సినిమాలమల్లో యాక్టీవ్ గా లేదు. అయితే తాజాగా ఈ మెగా జంట తల్లీ తండ్రులు కాబోతున్నారన్న వార్త వైరల్ అవుతోంది. మరి ఈ విషయంలో నిజం ఎంత?
పూర్తి కథనం చదవండి06:28 PM (IST) May 01
ముంబైలో WAVES 2025 ప్రారంభమైంది, షారుఖ్ ఖాన్ అతిథులను స్వాగతించగా, ప్రధాని మోడీ భారతీయ సినిమాను ప్రశంసించారు. అయితే, ప్రారంభోత్సవంలో కొంత గందరగోళం నెలకొంది.
పూర్తి కథనం చదవండి05:50 PM (IST) May 01
షారుఖ్ ఖాన్ నటించిన 'డంకీ', 'పఠాన్', 'జవాన్' వంటి సినిమాలు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రీమేక్ చేసినవే. ఇంతకీ బాలీవుడ్ బాద్ షా రీమేక్ చేసిన దక్షిణాది సినిమాలు ఏంటి? అందులో హిట్ అయినవి ఏవి?
పూర్తి కథనం చదవండి05:47 PM (IST) May 01
Chiranjeevi: చిరంజీవి వేవ్ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబులకు దీటుగా రాణించడం కోసం ఆయన ప్రత్యేకంగా ఏం చేశాడో బయటపెట్టారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
05:13 PM (IST) May 01
ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) 2025 చాలా ఘనంగా స్టార్ట్ అయ్యింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ ఈవెంట్లో చిరంజీవి సందడి చేశారు.
పూర్తి కథనం చదవండి04:45 PM (IST) May 01
ఒకప్పుడు యువతరానికి కనువిందు చేసిన డిస్కో శాంతి జీవితం విషాదంలో మునిగిపోయింది. భర్త శ్రీహరి చనిపోయాక మద్యానికి బానిసైన శాంతి.. తిరిగి ఎలా మారిపోయిందంటే?
పూర్తి కథనం చదవండి03:38 PM (IST) May 01
HIT 3 Movie Review : అప్పటికే హిట్ సీక్వెల్ లో రెండు సినిమాలు హిట్ అవ్వడంతో సాధారణంగానే పార్ట్ 3 పై అంచనాలు పెరిగిపోయాయి. పైగా హిట్ సీక్వెల్స్ కు నిర్మాతగా ఉన్న హీరో నాని.. ఈసారి డైరెక్ట్ గా రంగంలోకి దిగి హిట్ 3 లో చాలా సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశాడు. మరి ఈ పాత్ర నానికి ఎంత వరకూ సూట్ అయ్యింది. హిట్ 3 హ్యాట్రిక్ హిట్ అందించిందా లేక ఫట్ అయ్యిందా? హిట్ 3 మూవీ రివ్యూ లో ఇతర విషయాలు తెలుసుకుందాం?
పూర్తి కథనం చదవండి02:01 PM (IST) May 01
కోలీవుడ్ స్టయిలీష్ స్టార్ అజిత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్ డే వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలను షాలిని షేర్ చేసి తన ప్రేమను వ్యక్తం చేశారు.
పూర్తి కథనం చదవండి01:50 PM (IST) May 01
పహల్గామ్ దాడి తర్వాత ఇండియా-పాకిస్తాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. 16 మందికి పైగా పాకిస్థానీ టీవీ స్టార్ల సోషల్ మీడియా ఖాతాలను ఇండియాలో బ్లాక్ చేశారు.
పూర్తి కథనం చదవండి01:47 PM (IST) May 01
అజిత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన సినీ జీవితంలో ఎదుర్కొన్న వివాదాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.
పూర్తి కథనం చదవండి01:06 PM (IST) May 01
ప్రస్తుతం లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్న చాలామంది స్టార్.. ఒకప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించి పైకి వచ్చిన వారే. అయితే చాలామంది తమ గతాన్ని మర్చిపోయి విర్రవీగుతుంటారు. కాని కొంత మంది మాత్రం ఎంత ఎదిగినా.. తమ బ్యాక్ గ్రౌండ్ న గుర్తు పెట్టకుని సింపుల్ లైఫ్ ను లీడ్ చేస్తుంటారు. తాజా ఓ హీరోయిన్ కూడా తన గత జీవితం గురించి వెల్లడించింది. తాను ఫేస్ చేసిన కష్టాలు చెప్పుకొచ్చింది ఇంతకీ ఎవరా తార.
12:48 PM (IST) May 01
ఆ కాలంలో స్టార్ హీరో, హీరోయిన్ గా వెలుగు వెలిగిన తారలు ప్రేమలో పడ్డారు. దాాదాపు 10 ఏళ్ళు ప్రేమించుకున్న ఈ స్టార్స్.. సడెన్ గా విడిపోయారు. దానికి కారణం ఎవరు. ? ఇన్నేళ్ళ తరువాత బయటపడ్డ నిజం ఏంటి?
పూర్తి కథనం చదవండి11:14 AM (IST) May 01
Bigg Boss Telugu Season 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి సబంధించి రోజుకో వార్త వినిపిస్తోంది. ఈ ఏడాది జరగబోయే సీజన్ 9 లో పాల్గొనబోయే సెలబ్రిటీల లిస్ట్ గురించి ఎప్పటి కప్పుడు కొత్త పేర్లు వినిపిస్తూనే ఉన్నయి. అయితే అఫీఫియల్ గా మాత్రం ఎవరి పేరు అనౌస్స్ చేయలేదు కాని.. ఈసారి మాత్రం సంచనలాలు సృష్టించిన పలువురు స్టార్స్ బిగ్ బాస్ లోకి రాబోతున్నట్టు మాత్రం తెలుస్తోంది. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అమృత ప్రణయ్.
పూర్తి కథనం చదవండి09:35 AM (IST) May 01
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక మహిళ మద్యం మత్తులో కారు నడిపి బైక్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలిక కన్నుమూశారు. దీనిపై హీరోయిన్ జాన్వీ కపూర్ స్పందించి సీరియస్ అయ్యింది. ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.
పూర్తి కథనం చదవండి09:07 AM (IST) May 01
ఆయన రామ్ చరణ్ కు తాత. 90 ఏళ్ల వయస్సు దాటినా కూడా ఇంకా తన వృత్తిని కొనసాగిస్తున్నారు. దాదాపు 30 వేల కోట్ల ఆస్తి కలిగి ఉన్న ఆ పెద్దాయన 70 కి పైగా ఆస్పిటల్స్ ను నిర్మించారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
పూర్తి కథనం చదవండి08:46 AM (IST) May 01
బాలీవుడ్ మూవీ `రైడ్ 2` గురువారం విడుదలైంది. ప్రీమియర్స్ చూసిన ఆడియెన్స్ రియాక్ట్ అవుతున్నారు. అజయ్, రితేష్ నటన అదుర్స్ అంటున్నారు. ట్విట్టర్ రివ్యూ ఇక్కడ చూడండి!
పూర్తి కథనం చదవండి08:27 AM (IST) May 01
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సినిమాలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటాయి. చాలాసార్లు ఈ నెగిటివ్ పబ్లిసిటీ ఆయన సినిమాలకు హిట్ తెచ్చిపెట్టింది. కానీ 'లాల్ సింగ్ చద్దా' విషయంలో అలా జరగలేదు.
పూర్తి కథనం చదవండి07:49 AM (IST) May 01
`ధూమ్ 3` నుండి `సంజు` వరకు.., అనేక బాలీవుడ్ చిత్రాలు పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించాయి. కాసుల వర్షం కురిపించాయి. మరి అక్కడ భారీగా వసూళ్లని రాబట్టిన బాలీవుడ్ సినిమాలేంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి06:57 AM (IST) May 01
Nani - Hit 3: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `హిట్ 3` నేడు గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మార్నింగ్ ఆటతో సందడి షురూ అవుతుంది. మరి ఈ సినిమా ఎందుకు చూడాలి? చూడ్డానికి ఐదు ప్రధాన కారణాలేంటి? అనేది తెలుసుకుందాం.