Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • 30,000 కోట్ల ఆస్తులు, 70 హాస్పిటల్స్, రామ్ చరణ్ తాత 90 ఏళ్ల వయస్సులో కూడా ఏం చేస్తున్నారో తెలుసా?

30,000 కోట్ల ఆస్తులు, 70 హాస్పిటల్స్, రామ్ చరణ్ తాత 90 ఏళ్ల వయస్సులో కూడా ఏం చేస్తున్నారో తెలుసా?

ఆయన రామ్ చరణ్ కు తాత. 90 ఏళ్ల వయస్సు దాటినా కూడా ఇంకా తన వృత్తిని కొనసాగిస్తున్నారు. దాదాపు 30 వేల కోట్ల ఆస్తి కలిగి ఉన్న ఆ పెద్దాయన 70 కి పైగా ఆస్పిటల్స్ ను నిర్మించారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? 

Mahesh Jujjuri | Published : May 01 2025, 09:07 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన గురించి మీకు తెలుసు. ఉపాసన అపోలో గ్రూప్స్ వైస్ ప్రెసిడెంట్. అయితే ఉపాసన తాత గురించి మీకు తెలుసా? ఆయన 30 వేల కోట్లకు అధిపతి. 91 ఏళ్ళ వయస్సులో కూడా ఇప్పటికీ పనిచేయడానికి ఇష్టపడుతున్న గొప్ప వ్యక్తి. ఆయన ఎవరో కాదు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కు చైర్మెన్ ప్రతాప్ సీ రెడ్డి. 

26
Asianet Image

మనకు రామ్ చరణ్ గురించి తెలుసు, ఆయన భార్య ఉపాసన గురించి కూడా తెలుసు. కాని చరణ్ కంటే ఉపాసన ధనవంతురాలు అని తెలుసా? దానికి కారణం ఉపాసన తాత డా. ప్రతాప్ రెడ్డి. ఆయన  71 ఆసుపత్రుల స్థాపకుడు, 28,880 కోట్ల అధిపతి. 91 ఏళ్ళ వయసులో కూడా వైద్య వృత్తి చేస్తున్నారు.

Related Articles

98 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన హీరో ఎవరో తెలుసా?  ఎక్కువ హిట్స్ అందించిన  టాప్ 10 హీరోలు వీళ్లే?
98 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన హీరో ఎవరో తెలుసా? ఎక్కువ హిట్స్ అందించిన టాప్ 10 హీరోలు వీళ్లే?
రాజమౌళికి చాలా ఇష్టమైన యంగ్ హీరోయిన్,  అస్సలు ఊహించని పేరు చెప్పిన జక్కన్న
రాజమౌళికి చాలా ఇష్టమైన యంగ్ హీరోయిన్, అస్సలు ఊహించని పేరు చెప్పిన జక్కన్న
36
Asianet Image

డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి భారతదేశంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అపోలో హాస్పిటల్స్ స్థాపకుడిగా, ఆయన దార్శనిక నాయకత్వం దేశ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించడంలో వారి నిబద్ధత వారికి విస్తృత గౌరవాన్ని సంపాదించిపెట్టింది. అపోలో హాస్పిటల్స్ స్థాపకుిగా ఆయన దూర దృష్టి ఆరోగ్య రంగాన్ని ఎంతో ముదుకు నడిపించింది.

46
Asianet Image

వైద్య రంగంలో ఆయన సాధించిన విజయాలకు గాను ప్రతాప్ రెడ్డికి పద్మవిభూషణ్ కూడా లభించింది. ఆయనకు 90 ఏళ్లు దాటినా కూడా  పని పట్ల ఆయనకున్న ఉత్సాహం తగ్గలేదు. ఈ శక్తివంతమైన వ్యక్తి గత సంవత్సరం ఫోర్బ్స్ యొక్క అత్యంత ధనవంతులైన భారతీయుల జాబితాలో 94వ స్థానంలో నిలిచాడు. 

56
Asianet Image

డాక్టర్ రెడ్డి చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు. తరువాత అతను UK మరియు USA లలో గుండె నిపుణుడిగా శిక్షణ పొందాడు. అతను బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో ఫెలోషిప్ పొందాడు మరియు USAలోని మిస్సోరి స్టేట్ చెస్ట్ హాస్పిటల్‌లో అనేక పరిశోధన కార్యక్రమాలకు అధిపతిగా పనిచేశాడు, భారతదేశానికి తిరిగి రాకముందు USలో చాలా సంవత్సరాలు డాక్టర్ గా పనిచేశాడు. 
 

66
Asianet Image

డా. సీ.పి రెడ్డి అందుకున్న డాక్టర్ గౌరవాలు 
1991: పద్మభూషణ్ అవార్డు 
2010: రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు  
2018: అపోలో హాస్పిటల్స్ నుండి లయన్స్ హ్యుమానిటేరియన్ అవార్డు 
2022: IMI నుండి జీవిత సాఫల్య పురస్కారం

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
రామ్ చరణ్ కొణిదెల
 
Recommended Stories
Top Stories