MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • సౌత్ రీమేక్ సినిమాలతో హిట్లు కొట్టిన షారుఖ్ ఖాన్, బాద్ షా చేసిన మూవీస్ ఏంటంటే?

సౌత్ రీమేక్ సినిమాలతో హిట్లు కొట్టిన షారుఖ్ ఖాన్, బాద్ షా చేసిన మూవీస్ ఏంటంటే?

షారుఖ్ ఖాన్ నటించిన 'డంకీ', 'పఠాన్', 'జవాన్' వంటి సినిమాలు  సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి  రీమేక్‌ చేసినవే. ఇంతకీ బాలీవుడ్ బాద్ షా రీమేక్ చేసిన దక్షిణాది సినిమాలు ఏంటి? అందులో హిట్ అయినవి ఏవి? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 01 2025, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సౌత్ సినిమాల రీమేక్‌లలో SRK?

సౌత్ సినిమాల రీమేక్‌లలో SRK?

సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చాలా శ్రద్ధగా తీస్తారు. ఇక్కడ హీరో స్టార్‌డమ్ కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. షారుఖ్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కు సౌత్ సినిమాలంటే అందకే చాలా ఇష్టం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సౌత్ సినిమాల ప్రభావం SRK పై

సౌత్ సినిమాల ప్రభావం SRK పై

సౌత్‌లో సినిమాలంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక్కడ నిర్మాత, రచయిత, దర్శకుడు ఒక సినిమా కోసం తమ సర్వస్వాన్ని ధారపోస్తారు. అందుకే  బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కొన్ని సినిమాలు సౌత్ రీమేక్ లేదా ఇన్స్పైర్డ్ అని చెబుతారు.

Related Articles

Related image1
షారుఖ్ ఖాన్ రెస్టారెంట్ లో కల్తీ ఫుడ్ ఆరోపణలు, స్పందించని బాద్ షా భార్య గౌరీ ఖాన్
Related image2
పహల్గాం ఉగ్రదాడిపై ట్వీట్, షారుఖ్ ఖాన్ పై ట్రోలింగ్
35
డంకీ: CIA రీమేక్?

డంకీ: CIA రీమేక్?

డంకీ (2023):

షారుఖ్ ఖాన్ నటించి, రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన డంకీ, దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ 'కామ్రేడ్ ఇన్ అమెరికా' (CIA) నుండి ప్రేరణ పొందింది. దీన్ని అనధికారిక రీమేక్ అని కూడా అంటారు.

వరల్డ్ వైడ్ కలెక్షన్లు: 470.60 కోట్లు

భారత్‌లో: 222.42 కోట్లు

45
పఠాన్: మలయాళ రీమేక్?

పఠాన్: మలయాళ రీమేక్?

'పఠాన్' (2023):

2023లో షారుఖ్ ఖాన్ జవాన్, పఠాన్ సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. పఠాన్ సినిమా మలయాళం మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' హిందీ రీమేక్ అని చెబుతారు. అయితే దీన్ని కూడా అధికారికంగా ధ్రువీకరించలేదు.

వరల్డ్ వైడ్ కలెక్షన్లు: 1055 కోట్లు

భారత్‌లో: 543.09 కోట్లు

55
జవాన్: థాయ్ నాడు రీమేక్?

జవాన్: థాయ్ నాడు రీమేక్?

"జవాన్" (2023)
అట్లీ దర్శకత్వం వహించిన "జవాన్" కథ 1989 నాటి తమిళ చిత్రం "థాయ్ నాడు"కి చాలా దగ్గరగా ఉంది. సోషల్ మీడియాలో దీన్ని కూడా రీమేక్ అంటున్నారు.

వరల్డ్ వైడ్ కలెక్షన్లు: 1148.32 కోట్లు

భారత్‌లో: 705 కోట్లు

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Recommended image2
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image3
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Related Stories
Recommended image1
షారుఖ్ ఖాన్ రెస్టారెంట్ లో కల్తీ ఫుడ్ ఆరోపణలు, స్పందించని బాద్ షా భార్య గౌరీ ఖాన్
Recommended image2
పహల్గాం ఉగ్రదాడిపై ట్వీట్, షారుఖ్ ఖాన్ పై ట్రోలింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved