తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:13 PM (IST) Jun 14
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2024 ప్రదానోత్సవంలో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డుని అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాస్ డైలాగ్‌తో ఉర్రూతలూగించారు.
08:55 PM (IST) Jun 14
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక శనివారం సాయంత్రం గ్రాండ్‌గా జరిగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలయ్య పక్కపక్కనే కూర్చోవడం విశేషం.
08:12 PM (IST) Jun 14
యంగ్ సెన్సేషన్ శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. నేడు తన 24వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ క్రమంలో శ్రీలీలకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.
06:33 PM (IST) Jun 14
మంచు విష్ణు, మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న `కన్నప్ప` చిత్రం నుంచి ట్రైలర్ వచ్చింది. మరి ఈ ట్రైలర్ ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా? అనేది చూద్దాం.
06:14 PM (IST) Jun 14
రిలీజ్ అయ్యి 6 నెలలు దాటినా ఇంకా పుష్ప2 మ్యానియా తగ్గలేదు. మరీ ముఖ్యంగా నార్త్ లో పుష్పరాజ్ ఇంకా రచ్చ చేస్తూనే ఉన్నాడు. ఎంతలా ఉంటే అల్లు అర్జున్ దెబ్బకు ఐపీఎల్ రికార్డ్స్ కూడా బ్లాస్ట్ అయ్యాయి.
05:33 PM (IST) Jun 14
సౌందర్య అద్బుతమైన నటనతో మెప్పించింది. తన కెరీర్‌లో ఆమె 113 చిత్రాల్లో నటిస్తే, అందులో ఒక్క మూవీ మాత్రం బాగా ఇబ్బంది పెట్టిందట. మరి ఆ మూవీ ఏంటో చూద్దాం.
04:31 PM (IST) Jun 14
ఒక్క ఓటు తేడాతో ఇళయరాజాను ఓడించి ఏ.ఆర్.రెహమాన్ జాతీయ అవార్డు గెలుచుకున్న ఆసక్తికర సంఘటన గురించి మీకు తెలుసా?
03:58 PM (IST) Jun 14
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది నటులు దర్శకులుగా మారారు, చాలామంది దర్శకులు యాక్టింగ్ లోకి వచ్చారు. తాజాగా మరో స్టార్ నటుడు దర్శకుడి అవతారం ఎత్తబోతున్నాడు. ఆయన ఎవరో కాదు స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ.
03:33 PM (IST) Jun 14
`దేవకి నందన వాసుదేవ` చిత్రంతో అలరించిన మానస వారణాసి ఇప్పుడు సోషల్ మీడియా అటెన్షన్ మొత్తం తనవైపు తిప్పుకుంది. బెడ్ పై పోజులతో రచ్చ చేస్తోంది.
03:28 PM (IST) Jun 14
02:48 PM (IST) Jun 14
ఈమధ్య హీరోయిన్ త్రిషకు సినిమాలు కలిసిరావడంలేదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో భారీ రెమ్యునరేషన్ తీసుకునే ఈ హీరోయిన్, రీ ఎంట్రీలో దూసుకుపోతుంది అనుకుంటే.. హ్యాట్రిక్ ప్లాపులతో ఇబ్బందుల్లో పడింది.
02:34 PM (IST) Jun 14
టాలీవుడ్ యువ నటి కల్పికా గణేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ పబ్ లో ఆమె చేసిన న్యూసెన్స్ కారణంగా కేసు నమోదు చేయడం జరిగింది.
02:09 PM (IST) Jun 14
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండే హీరోయిన్ నయనతార. కాని ఎంత బిజీగా ఉన్న ఆమె ఒక టీవీ సీరియల్‌ని ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ చేయకుండా చూస్తారని మీకు తెలుసా? ఇంతకీ ఎంటా సీరియల్.
01:50 PM (IST) Jun 14
తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి. తండ్రి ప్రేమని తెలియజేసే టాలీవుడ్ బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
01:18 PM (IST) Jun 14
తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న నటుడు అల్లం గోపాలరావు కన్ను మూశారు.
12:45 PM (IST) Jun 14
టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో, నటసింహం బాలయ్య బాబు కాళ్లకు నమస్కారం చేసింది ఓ హీరోయిన్. ఇంకీ ఎవరా స్టార్ బ్యూటీ, ఎందుకు బాలకృష్ణ కాళ్లు మొక్కింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఎక్కడిదో తెలుసా?
11:54 AM (IST) Jun 14
మహేష్ బాబు, రాజమౌళి చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది. త్వరలో కెన్యాకు చిత్ర యూనిట్ పయనం కాబోతోంది.
10:09 AM (IST) Jun 14
చంద్రమోహన్ 50 ఏళ్ళకి పైగా ఇండస్ట్రీలో నటుడిగా రాణించారు. తాను ఒక లెజెండ్రీ హీరోయిన్ ని అవమానించిన సంఘటనని చంద్రమోహన్ గుర్తు చేసుకున్నారు.
08:49 AM (IST) Jun 14
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' చిత్రం ఓటీటీ విడుదలలో కొత్త సమస్య తలెత్తిందని సమాచారం.
08:25 AM (IST) Jun 14
3 చిత్రాల కోసం కలసి పనిచేసిన త్రివిక్రమ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. వీరి మధ్య విభేదాలకు కారణంగా కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి.
07:10 AM (IST) Jun 14
బిగ్ బాస్ శివజ్యోతి తాజాగా షేర్ చేసిన రొమాంటిక్ బాత్ రూమ్ వీడియో విమర్శలకు దారితీసింది.