తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
11:05 PM (IST) Jul 07
మోహన్ బాబు ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ నాగేశ్వరరావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ డబ్బా కొట్టనని వాస్తవాలు చెబుతానని మోహన్ బాబు అన్నారు.
09:56 PM (IST) Jul 07
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు తొలి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘SSMB29’. ఆర్ఆర్ఆర్ లాంటి ఆస్కార్ విజయం సాధించిన మూవీ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే.
09:11 PM (IST) Jul 07
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో సమరసింహారెడ్డి చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది. ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన ఆ చిత్రంలో బాలయ్య చేసిన మాస్ విధ్వంసం అంతా ఇంతా కాదు.
07:57 PM (IST) Jul 07
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
07:22 PM (IST) Jul 07
నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ చిత్రంతో తెలుగు హీరోయిన్ శ్రీదేవి గుర్తింపు పొందింది. కోర్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో శ్రీదేవి పేరు మారుమోగింది.
05:24 PM (IST) Jul 07
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఆగస్టులో ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం వార్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది.
05:05 PM (IST) Jul 07
దళపతి విజయ్ కోలీవుడ్ స్టార్‌గా రాణిస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అవుతున్నారు. ఈక్రమంలో ఇప్పుడు ఆయన భార్య సంగీత ఆస్తుల విలువ చర్చనీయాంశం అవుతుంది.
04:41 PM (IST) Jul 07
మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో పైకి వచ్చారు. అలాంటి చిరుని పట్టుకుని ఎన్టీఆర్ అవమానించాడు. దీంతో నాగార్జున రంగంలోకి దిగి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
03:56 PM (IST) Jul 07
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందిన చిత్రం పోకిరి. సాధారణ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ నివ్వెరపోయేలా అసాధారణ విజయం సొంతం చేసుకుంది.
02:32 PM (IST) Jul 07
చిరంజీవితో అనిల్ రావిపూడి ఓ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో వెంకటేష్ హీరోగా నటిస్తున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ ఇచ్చారు వెంకటేష్.
01:36 PM (IST) Jul 07
నందమూరి బాలకృష్ణ `అన్నదమ్ముల అనుబంధం` చిత్రంలో ఎన్టీఆర్‌కి తమ్ముడిగా నటించాడు. ఈ చిత్రంలో ఆయనకు హీరోయిన్ కూడా ఉంది. ఆమెతో డ్యూయెట్లు పాడుకోవడం విశేషం.
12:12 PM (IST) Jul 07
కన్నడ మూవీ `కాంతార 2` రిలీజ్ డేట్ వచ్చింది. రిషబ్ శెట్టి బర్త్ డే సందర్భంగా విడుదల తేదీని ఇచ్చారు. కానీ తెలుగులో దీనికి గట్టి పోటీ నెలకొంది.
10:17 AM (IST) Jul 07
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ప్రమోట్ చేసినందుకు ఇప్పుడు ఆయన్ని కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా మరో కేసులో నోటీసులు అందుకున్నారు.
08:56 AM (IST) Jul 07
జులై రెండో వారం(జులై 8-11) వరకు థియేటర్లలో, ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇందులో తెలుసుకుందాం.
07:07 AM (IST) Jul 07
పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత రేణు దేశాయ్ ఇంకా పెళ్లిచేసుకోలేదు. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్న ఆమె రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో వెల్లడించారు.