తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
09:52 PM (IST) Jul 05
బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఇటీవల సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న "స్పిరిట్" చిత్రం నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది.
08:45 PM (IST) Jul 05
ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడైపోవడంతో అతడి ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణీస్తోంది.
08:09 PM (IST) Jul 05
విజయశాంతికి మేకప్ మెన్ గా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత నిర్మాతగా ఎదిగి ఆమెతోనే కర్తవ్యం చిత్రాన్ని రూపొందించారని తెలుసా? కానీ ఇది నిజం.. ఈ చిత్రాన్ని నిర్మించింది ఎవరో తెలుసా.. ఇప్పుడు తెలుసుకుందాం.
07:28 PM (IST) Jul 05
రష్మిక మందన్నా మొన్నటి వరకు తన జోరు చూపించింది. ఇప్పుడు కాస్త స్లో అయ్యింది. ఈ క్రమంలో తన లేడీ ఓరియెంటెడ్ మూవీ `ది గర్ల్ ఫ్రెండ్`ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది.
06:40 PM (IST) Jul 05
`కుమారి 21ఎఫ్` చిత్రంతో అందరిని దృష్టిని ఆకర్షించిన హేబా పటేల్ తాజాగా కాబోయే భర్త గురించి ఆసక్తికర కామెంట్ చేసింది. ఎలాంటి వ్యక్తి కావాలో ఓపెన్‌గా చెప్పేసింది.
06:32 PM (IST) Jul 05
నటుడు శివాజీ గతంలో టాలీవుడ్ లో హీరోగా రాణించారు. ఆ తర్వాత కెరీర్ విషయంలో కొంత గ్యాప్ తీసుకున్నారు. ఊహించని విధంగా శివాజీకి బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది.
05:27 PM (IST) Jul 05
మోహన్ బాబు, దివంగత రాజకీయ నేత పరిటాల రవి మధ్య మంచి అనుబంధం ఉంది. మోహన్ బాబు పరిటాల రవి తండ్రి పరిటాల శ్రీరాములు జీవిత చరిత్ర ఆధారంగా 'శ్రీరాములయ్య' అనే చిత్రంలో నటించారు.
05:26 PM (IST) Jul 05
నితిన్ హీరోగా రూపొందిన `తమ్ముడు` మూవీ ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ మూవీ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.
02:55 PM (IST) Jul 05
6 సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా మారాడు, భారీ రెమ్యునరేషన్ తో కోటీశ్వరుడయ్యాడు. ఫిల్మ్ జర్నీ స్టార్ట్ చేసి 10 ఏళ్లు కాకుండానే ఇండస్ట్రీని ఏలుతున్న ఈ యంగ్ స్టార్ దాదాపు 100 కోట్ల పైగా ఆస్తులు సంపాదించాడు. ఇంతకీ ఎవరా యంగ్ డైరెక్టర్.
01:52 PM (IST) Jul 05
పెద్దాయన ఎన్టీఆర్ తెలుగు సినీ పరిశ్రమలో అందరికి గౌరవమే. హీరోలంతా ఆయన్ను ఎంతో గౌరవించేవారు. కొంత మంది హీరోలతో కొన్ని వివాదాలు ఉన్నా తర్వాత అవి పెద్దగా పట్టించుకోలేదు. కాని కృష్ణతో ఎన్టీఆర్ కు పెద్ద వివాదాలు జరిగాయని అంటుంటారు. ఈ విషయంలో నిజం ఎంత?
01:39 PM (IST) Jul 05
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తోన్న `వార్ 2` మూవీకి తెలుగు రైట్స్ ని నిర్మాత నాగవంశీ సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయనే ఈ విషయాన్ని ప్రకటించారు. ఓ వీడియోని విడుదల చేశారు.
12:34 PM (IST) Jul 05
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుంది. అయితే కామన్ మ్యాన్ ఎంట్రీకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇందులో తెలుసుకుందాం.
11:09 AM (IST) Jul 05
సౌందర్య కొందరు హీరోలతో లవ్ ట్రాక్ నడిపించిందనే టాక్ వినిపించింది. కానీ ఆమె మనసులో ఉన్నది వీళ్లెవరూ కాదు. మరి ఆ సీక్రెట్ పర్సన్ ఎవరో తెలుసుకుందాం.
11:00 AM (IST) Jul 05
కొన్ని సినిమాలు కొంత మంది హీరోలు వద్దని వదిలేస్తుంటారు. కాని అవే సినిమాలు వేరే హీరోలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి కథను అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు. కాని మాస్ మహారాజ్ రవితేజ్ మాత్రం హిట్ కొట్టాడు.
08:43 AM (IST) Jul 05
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చాలా మంది స్టార్స్ చెబుతుంటారు. కానీ ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కలెక్టర్ కాబోయి హీరోయిన్ అయ్యింది. ఆమె ఎవరో ఓ లుక్కేద్దాం.
07:38 AM (IST) Jul 05
ఎన్టీ రామారావుకి మాస్ కమర్షియల్ సినిమాల పరంగా పోటీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ.. ఆయన మూవీనీ ఫ్రీమేక్ చేసి ఘోర పరాజయాన్ని ఫేస్ చేశారు.