తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:33 PM (IST) Jun 12
విమాన ప్రమాదాల నేపథ్యంలో రూపొందిన 5 ఉత్తమ చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
10:06 PM (IST) Jun 12
టాలీవుడ్ ప్రముఖులు సీఎం చంద్రబాబుతో త్వరలో భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి డేట్ ఫిక్స్ అయింది.
09:12 PM (IST) Jun 12
నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణం’ చిత్రంలో ఒక క్రేజీ పాత్రని ప్రియాంక చోప్రా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
08:32 PM (IST) Jun 12
రీనా దత్తా, కిరణ్ రావులతో విడాకుల గురించి ఆమిర్ ఖాన్ ఓపెన్ గా మాట్లాడారు. విడాకులు ఎవరికీ సులువు కాదని, తన కుటుంబానికి బాధ కలిగించిందని చెప్పారు.
08:06 PM (IST) Jun 12
ఇటీవల శ్రీలీల హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలసి పాల్గొన్నారు. ‘సీతా’ (She Is The Hero Always) పేరుతో ప్రారంభమైన కొత్త యాప్ ప్రారంభోత్సవానికి అతిథిగా శ్రీలీల హాజరైంది.
06:43 PM (IST) Jun 12
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. ఇలాంటి విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన సినీ తారల గురించి తెలుసుకుందాం...
06:16 PM (IST) Jun 12
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అక్షయ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
05:27 PM (IST) Jun 12
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి అనుష్క శెట్టి, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో చేరనున్నట్లు సమాచారం వెలువడింది.
04:46 PM (IST) Jun 12
నాగార్జున కెరీర్ లో బెస్ట్ చిత్రాలలో మన్మథుడు ఒకటి. కానీ అసలు ఆ మూవీ హిట్ సినిమానే కాదు అంటూ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు.
03:05 PM (IST) Jun 12
అల్లు అర్జున్ నటించిన ఒక భారీ బడ్జెట్ చిత్రం అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన మిస్టేక్ వల్ల డిజాస్టర్ అయింది అంటే నమ్మగలరా ? కానీ అదే నిజం అని ఆ చిత్ర దర్శకుడు అంటున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.
02:43 PM (IST) Jun 12
ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంపై స్పందించాడు హీరో నిఖిల్. ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న యంగ్ హీరో.. ప్రమాదం వల్ల టీమ్ కు జరిగిన నష్టం గురించి క్లారిటీ ఇచ్చాడు.
01:56 PM (IST) Jun 12
గుంటూరు కారం తరువాత త్రివిక్రమ్ మరో సినిమా చేయలేదు. ఎవరితో చేస్తాడు అనే విషయంలో చాలా రూమర్లు వినిపించాయి కాని ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇక త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమాలపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ.
01:15 PM (IST) Jun 12
దాదాపు దశాబ్ధ కాలంగా హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు టాలీవుడ్ హీరో గోపీచంద్. ప్రస్తుతం హిట్ సినిమాల దర్శకుడితో ప్రయోగం చేస్తున్నాడు. మరి ఈసారైనా సక్సెస్ వరించేనా?
12:20 PM (IST) Jun 12
మెగాస్టార్ చిరంజీవి మేకప్ కోసం వాడే మిరర్ ను ఓ హీరోయిన్ దొంగతనం చేసిందని మీకు తెలుసా? ఓ స్టార్ హీరోయిన్ ఆ పని ఎందుకు చేసింది? ఇంతకీ ఎవరా హీరోయిన్?
11:06 AM (IST) Jun 12
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ అడ్వంచర్ మూవీ 'హరి హర వీరమల్లు. అభిమానుల కోసం ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. అదేంటంటే?
09:30 AM (IST) Jun 12
తెలుగు ఫిల్మ్ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ నిర్మాత మహేంద్ర కన్నుమూశారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
09:28 AM (IST) Jun 12
ఓటీటీలో ఎక్కువగా వీక్షించిన సినిమాల జాబితాను ఓర్మాక్స్ వెల్లడించింది. ఆ జాబితాలో ఏ సినిమాలు ఉన్నాయో చూద్దాం.
08:50 AM (IST) Jun 12
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ గ్లామర్ కోసం సర్జరీలు చేయించుకోవడం చాలా కామన్. అందం కోసం ఒకటీ రెండు సర్జరీలు అయితే ఏమో కానీ.. ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాత్రం ఏకంగా 29 ఆపరేషన్లు చేయించుకుందట. ఇంతకీ ఎవరా హీరోయిన్?
07:40 AM (IST) Jun 12
పిల్లలు పెద్దవాళ్లు అయిన తరువాత పేరెంట్స్ ఆస్తులు పంచడం కామన్ గా జరిగేదే, కాని ఇక్కడ తన ఏకైక కూతురికి 2 ఏళ్లు నిండకుండానే 250 కోట్ల ఆస్తిని రాసి ఇచ్చాడు ఓ స్టార్ హీరో. ఇంతకీ ఎవరా హీరో? ఎందుకు ఇలా చేశాడు.