తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
08:59 PM (IST) Jul 10
`మొగలి రేకులు` సీరియల్ నటుడు సాగర్ అందరికి పరిచయమే. ఆయన హీరోగా నటించిన `ది 100` మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
08:20 PM (IST) Jul 10
కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ కీలకమైన మహా శివుడి పాత్రను పోషించారు. పార్వతి పాత్రలో కాజల్ అగర్వాల్ నటించింది.
07:19 PM (IST) Jul 10
టాలీవుడ్ లో ఒకప్పుడు యాంకరింగ్ అంటే అందరికీ ఉదయభానునే గుర్తుకు వచ్చేవారు. చాలాకాలం ఉదయభాను తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ యాంకర్ గా కొనసాగారు.
05:02 PM (IST) Jul 10
మెగాస్టార్ చిరంజీవిని తరచుగా విభేదించే వారిలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఒకరు. రాజశేఖర్, చిరంజీవి కుటుంబాల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి.
04:22 PM (IST) Jul 10
తెలుగు సినీమా చరిత్రలో తిరుగులేని తారగా వెలుగు వెలిగిన హీరోయిన్ అంజలీదేవి. తొలితరం హీరోయిన్ గా రికార్డ్ సాధించిన ఆ నటి.. ఒకే ఒక్క సినిమాతో ఆస్తులు ఎలా పొగొట్టుకుందో తెలుసా?
03:21 PM (IST) Jul 10
మహేష్ బాబు సతీమణి నమ్రత.. పవన్ కళ్యాణ్ తో రెండు చిత్రాల్లో నటించాల్సింది. కానీ ఆ రెండు చిత్రాలను నమ్రత రిజెక్ట్ చేశారు.
03:00 PM (IST) Jul 10
వరుస ప్లాప్ లతో ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోతూ వస్తోంది పూజా హెగ్డే. టాలీవుడ్ లో దాదాపు ఈ స్టార్ హీరోయన్ కు డోర్స్ క్లోజ్ అయినట్టే కనిపిస్తుంది. కోలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నాయి అనుకుంటే అక్కడ కూడా పూజాకు పెద్ద షాక్ తగిలింది.
01:34 PM (IST) Jul 10
డబ్బు, స్టార్ డమ్, సెలబ్రిటీ స్టేటస్, లగ్జరీ లైఫ్ ఏది ఉన్నా.. ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయి. ప్రతీక్షణం ఇబ్బందిపెట్టే ఆరోగ్య సమస్యలు ఉంటే సెలబ్రిటీలు అయిన ప్రశాంతంగా జీవించలేరు. ప్రస్తుతం ఓ యంగ్ హీరో పరిస్థితి అదే. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా?
11:35 AM (IST) Jul 10
బిగ్ బాస్ రియాల్టీషోలో పాల్గొనడం చాలామంది నటీనటుల కల, కాని కొంత మంది బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ చూపించరు, వెళ్లడానికి ఇష్టపడరు. అలాగే ఓ స్టార్ నటుడు కూడా బిగ్ బాస్ అవకాశం రాగా.. 20 కోట్లు ఇచ్చినా వెళ్లనంటున్నాడు. ఇంతకీ ఎవరా స్టార్ యాక్టర్.
08:50 AM (IST) Jul 10
ఎన్టీఆర్ భోళాశంకరుడు, ఏదీ మనసులో ఉంచుకోరు, ఏదున్నా మొహం మీదనే చెబుతారు అని అంటుంటారు. కానీ కైకాల సత్యనారాయణ విషయంలో మాత్రం ఓర్వలేకపోయారట.
08:34 AM (IST) Jul 10
ప్రముఖ సినీ నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. విజయ్ దేవరకొండ, రానా సహా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖులపై కేసు నమోదు అయ్యింది. అందులో ఎవరెవరు ఉన్నారంటే?
08:07 AM (IST) Jul 10
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోందా? ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతుందా? ఇంతకీ ఆమె ఏ పార్టీలో చేరబోతుంది. ఏ రాష్ట్రంలో పోటీ చేయబోతోంది. అసలు ఇందులో నిజం ఎంత?