తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

11:36 PM (IST) May 03
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన డ్రీమ్ ని నిజం చేసుకున్నారు. హైదరాబాదులో ఏఐ స్టూడియోని ప్రారంభించారు. ఇటీవల దిల్ రాజు తన ఏఐ స్టూడియో గురించి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
పూర్తి కథనం చదవండి10:11 PM (IST) May 03
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
పూర్తి కథనం చదవండి09:21 PM (IST) May 03
షారుఖ్ ఖాన్ తన డైలీ లైఫ్ గురించివరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ (WAVES) సమ్మిట్‌లో ఆసక్తికర విషయాలు చెప్పారు. మన్నత్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి08:50 PM (IST) May 03
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, జూ. ఎన్టీఆర్ నటించిన 'డ్రాగన్' సినిమాలోని ఒక ప్రత్యేక గీతంలో నటి రష్మిక మందన్న నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే రష్మిక మందన్నతో చర్చలు జరిపినట్లు సమాచారం.
పూర్తి కథనం చదవండి08:17 PM (IST) May 03
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హిట్ 3 చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ కి రాంచరణ్ ఆశ్చర్యపోయారు.
పూర్తి కథనం చదవండి07:37 PM (IST) May 03
అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడిన తర్వాత, OTTలో విడుదల కానుంది. యాక్షన్, కామెడీ, డ్రామాతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను OTTలో అలరించనుంది.
పూర్తి కథనం చదవండి
07:18 PM (IST) May 03
జ్యోతి పూర్వజ్, ‘యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి. అందుకే శరీరాన్ని సిద్ధం చేసుకున్నాను. నాలుగైదు గెటప్‌లలో కనిపిస్తాను’ అంటున్నారు.
పూర్తి కథనం చదవండి06:55 PM (IST) May 03
రాంచరణ్ ఎంట్రీ వెనుక జరిగిన ప్రయత్నాలు, ఊహించని పరిణామాలని అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
పూర్తి కథనం చదవండి05:36 PM (IST) May 03
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 మే 1న గ్రాండ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పూర్తి కథనం చదవండి04:40 PM (IST) May 03
తలపతి విజయ్ తమిళనాడులోని కొడైకెనాల్ కు ఒక ప్రైవేట్ జెట్ లో ప్రయాణించారు. ఈ ప్రయాణం ఖర్చు అక్షరాలా ఎనిమిది కోట్లు. అంత ఖర్చు చేసి విజయ్ కొడైకెనాల్ కు ఎందుకు వెళ్లారో ఈ కథనంలో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి
04:04 PM (IST) May 03
శ్రీదేవికి అక్షల్లో అభిమానులు ఉండటంతో.. ఆమె జనాల్లోకి రావడానికి అస్సలు సాధ్యం అయ్యేది కాదు. దీనివల్ల బహిరంగ ప్రదేశాల్లో తిరగడం కష్టమయ్యేది. ఆమె కనిపిస్తే అభిమానులు గుమిగూడేవారు. అయితే ఈసమస్య నుంచి బయటపడటానికి శ్రీదేవి ఓ సందర్భంలో ఓ ప్లాన్ ను అమలు చేశారు.
పూర్తి కథనం చదవండి03:50 PM (IST) May 03
స్టార్ హీరో అజిత్ కుమార్ కొడుకు ఆత్విక్ రేసింగ్ కార్ శిక్షణ తీసుకుంటున్నాడు. F1 రేసర్ నరేన్ కార్తికేయన్ నుండి ఆయన సలహాలు తీసుకుంటున్నట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి03:05 PM (IST) May 03
టాలీవుడ్ లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసిన హీరో అల్లు అర్జున్. బాడీ బిల్డింగ్, సిక్స్ ప్యాక్ అంటే బాలీవుడ్ హీరోలకు మాత్రమే సాధ్యం అనే భావన ఉన్న రోజుల్లో.. పట్లుదలతో టోన్డ్ బాడీని బిల్డ్ చేసి.. సిక్స్ ప్యాక్ తో రచ్చ చేసి, టాలీవుడ్ పరువు నిలబెట్టాడు అల్లు అర్జున్. అయితే బన్నీ ఈ పనిచేయడానికి ఓ హీరోయిన్ కారణమట. ఇంతకీ ఎవరామె.
పూర్తి కథనం చదవండి02:23 PM (IST) May 03
మే 1న విడుదలైన సూర్య నటించిన 'రెట్రో' సినిమా యావరేజ్ టాక్ తో నడుస్తోంది. ఈసినిమా రిలీజ్ అయ్యి రెండు రోజులు అవుతుండగా.. రెండు రోజులు కలెక్షన్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి01:28 PM (IST) May 03
ఎట్టకేలకు వివాదంపై స్పందించారు విజయ్ దేవరకొండ. గిరిజనులను అవమానించారు అన్న ఆరోపణలు ఫేస్ చేస్తున్న విజయ్ దేవర కొండ, ఓసోషల్ మీడియా పోస్ట్ ద్వారా సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన పేజ్ లో ఓ వివరణ లేఖను ఆయన రిలీజ్ చేశారు. ఇంతకీ అందులో విజయ్ ఏం రాశారు.?
పూర్తి కథనం చదవండి12:57 PM (IST) May 03
అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకునే కంటే ముందు మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ ఏడుగురు హీరోలను ప్రేమించినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? పెళ్లికి ముందు ఐశ్వర్య ప్రేమ వ్యవహారాల గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి11:53 AM (IST) May 03
అజయ్ దేవగన్ నటించిన 'రైడ్2' సినిమా రెండో రోజు కలెక్షన్స్ లో భారీగా తగ్గుదల కనిపించింది. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ తర్వాత రెండో రోజు కలెక్షన్స్ తగ్గినప్పటికీ, డబుల్ డిజిట్ లోనే వసూళ్లు సాధించింది. `రైడ్ 2` రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి? అనేది చూద్దాం.
పూర్తి కథనం చదవండి11:37 AM (IST) May 03
షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్ కలిసి సినిమా చేస్తే చూడాలని ఉంది అని వింత కోరికను బయటపెట్టారు విజయ్ దేవరకొండ. ఫిల్మ్ ఇండస్ట్రీలో యూనిటీ ఇలాంటి సినిమాల ద్వారానే వస్తుందని WAVES 2025లో విజయ్ నొక్కి చెప్పారు.
పూర్తి కథనం చదవండి11:26 AM (IST) May 03
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన `రెట్రో` మూవీ థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది తెలుగులో చాలా డల్‌గా ఉంది. ఈ క్రమంలో `రోలెక్స్` మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. లోకేష్ కనగరాజ్ దీనిపై స్పందించారు.
10:01 AM (IST) May 03
అభిమానుల మధ్యకు వెళ్లినందకు ఓ హీరోయిన్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఫ్యాన్స్ కదా.. అని దగ్గరగా వెళ్తే.. ఓ వ్యక్తి చేసిన పనికి అందరు షాక్ అయ్యారు. హీరోయిన్ ను సదరు అభిమాని అసభ్యంగా తాకడంతో.. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఎక్కడ జరిగిందీ సంఘటన.
పూర్తి కథనం చదవండి08:12 AM (IST) May 03
విజయ దేవరకొండ - రష్మిక మందన్న, ఇద్దరు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. విజయ్ కాస్త వెనుకపడినా..రష్మిక మాత్రం పాన్ ఇండియా హీరోయిన్ గా రచ్చ రచ్చ చేస్తోంది. ఇక వీరిద్దరికి సబంధించిన వార్తల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సంద్భాల్లో ఫోటోల ద్వారా దొరికిపోయారు కూడా. ఎప్పుడు బయటపడతారా అని ప్యాన్స్ ఎదురుచూస్తున్న క్రమంలో విజయ దేవరకొండ - రష్మిక మందన్న గురించి అఫీషియల్ గా ఓవిషయం కన్ ఫార్మ్ అయ్యింది? ఇంతకీ ఏంటది?
07:23 AM (IST) May 03
యమా జోరుగా సాగుతున్న రాజమౌళి- మహేష్ బాబు సినిమా షూటింగ్ కు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఆసినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయింది. అసలు ఈవార్తల్ల నిజం ఎంత? ఒక వేళ నిజంగానే షూటింగ్ ఆగిపోతే దానికి కారణం ఏంటి?
పూర్తి కథనం చదవండి