MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆగిపోయిన విజయ్ దళపతి సినిమా షూటింగ్, కారణం ఏంటో తెలుసా?

ఆగిపోయిన విజయ్ దళపతి సినిమా షూటింగ్, కారణం ఏంటో తెలుసా?

కోడైకెనాల్  లో జరుగుతున్న విజయ్  దళపతి విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. సూపర్ ఫాస్ట్ గా సాగుతున్న ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ లు పడటానికి కారణం ఏంటి? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 03 2025, 08:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జన నాయగన్

జన నాయగన్

విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన తన కెరీర్ లో చివరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. జన నాయగన్ టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జన నాయగన్

జన నాయగన్

కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఒక రాప్ పాటను ప్రముఖ రాప్ గాయకుడు హనుమన్ కిండ్ పాడారు.హెచ్ వినోద్   డైరెక్ట్ చేస్తుండగా.. ఈసినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. 

34
జన నాయగన్ కోడైకెనాల్ షూటింగ్

జన నాయగన్ కోడైకెనాల్ షూటింగ్

చెన్నై చుట్టుపక్కల కొంత కాల షూటింగ్ జరిగిన ఈసినిమా  చివరి దశ షూటింగ్ కోడైకెనాల్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్  చేసుకున్నారు టీమ్. 

44
కోడైకెనాల్ తాండికుడిలో 4 రోజుల షూటింగ్

కోడైకెనాల్ తాండికుడిలో 4 రోజుల షూటింగ్

కోడైకెనాల్‌లోని తాండికుడి ప్రాంతంలో 4 రోజుల పాటు షూటింగ్ జరపాలని ప్లాన్ చేశారు. కాని ఇంతలోనే ఈసినిమా షూటింగ్ కు  వరషం కారణంగా బ్రేకులు పడ్డాయి. దాంతో షూటింగ్ కాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Recommended image2
Priyanka Singh: బతుకుతానో లేదో తెలియదు, అద్ధంలో ముఖం చూసుకుంటే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్
Recommended image3
Indian 3: రెండోది అట్టర్ ఫ్లాప్, అయినా మూడోది మొదలు పెట్టిన శంకర్.. వార్ మోడ్‌లో 'భారతీయుడు 3' షురూ
Related Stories
Recommended image1
ప్రైవేట్ జెట్ లో విజయ్ దళపతి , 2000 మందితో సరికొత్త రికార్డ్
Recommended image2
సునీల్ పొలిటికల్ ఎంట్రీ? దళపతి విజయ్ కు పోటీ ఇవ్వనున్న స్టార్ కమెడియన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved