చిరంజీవి అక్కడ... కేటీఆర్ ట్వీట్ ఇక్కడ

First Published Jan 18, 2018, 7:41 PM IST
Highlights
  • చిరంజీవి చిత్రపటం జపాన్ సుజుకీ షోరూంలో..
  • జపాన్ పర్యటనలో తెలంగాణ మంత్రి కేటీఆర్
  • సుజుకి షోరూం కటౌట్స్ లో చిరు ఫోటో ముందర తీసుకున్న ఫోటో ట్వీట్

తెలంగాణ మంత్రి కేటీఆర్ జపాన్ దేశం, షిజోక రాష్ట్రం లోని హమమత్సు నగరంలో ఉన్న సుజుకీ మ్యూజియంను సందర్శించాను. ఈ సందర్భంగా ఈ టూర్ అద్భుతంగా జరిగింది. అక్కడ నేను చూసిన ఫోటో ఎవరిదో మీకు తెలుసా!? మన సొంతమైన మెగాస్టార్ చిరంజీవి గారిది! మన మాతృభూమి కి చెందిన వారు జపాన్ లోని ఓ మారు మూల గ్రామంలో గుర్తింపు పొందడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

Had a tour of the Suzuki museum at Hamamatsu in Shizuoka prefecture

The tour was great but guess whose picture I get to see there? Our own Mega Star Chiranjeevi Garu 😎

Felt nice to see someone from our motherland being recognised in a small town in Japan 👍 pic.twitter.com/927uGbmYnd

— KTR (@KTRTRS)
click me!