Ktr  

(Search results - 1146)
 • ktr

  Telangana21, Jul 2019, 3:45 PM IST

  అభిమాని సరదా: కేటీఆర్‌కు గడ్డం, మీసాలు.. థ్యాంక్స్ చెప్పిన యువనేత

  గడ్డం, మీసంతో కేటీఆర్ ఎలా ఉంటాడోనన్న చిన్న ఆలోచనతో అభిమాని చేసిన చిన్న ట్రిక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 • Indrakar redy
  Video Icon

  Telangana20, Jul 2019, 3:22 PM IST

  పేదల ఇంట పెద్ద కొడుకు మ‌న కేసీఆర్ (వీడియో)

  వృద్ధులకు ఆసరా కల్పించి.. వితంతువులకు భరోసానిచ్చి..వికలాంగులకు చేయూతనందించి పేదల ఇంట్లో సీయం కేసీఆర్  పెద్దకొడుకయ్యాడని  అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ప‌లు వార్డుల్లో పెంచిన పింఛన్లను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. అంత‌కుముందుకు  నాయిడివాడ ఆర్యవైశ్య సంఘ భవనంలో పెంచిన పింఛన్ల అమలును హర్షిస్తూ మంత్రి అల్లోల ఆద్వ‌ర్యంలో సీయం కేసీఆర్  చిత్రపటానికి పాలాభిషేకం నిర్వ‌హించారు.
   

 • ప్రజలకు సెల్ప్ అసెస్‌మెంట్ అధికారం కల్పించడం ప్రజాస్వామ్య స్పూర్తికి నిదర్శనమని కేటీఆర్ చెప్పారు. అవినీతికి దూరంగా ప్రజలకు పాలన అందించేందుకు గాను తమ ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని రూపొందించినట్టుగా ఆయన చెప్పారు.

  Telangana19, Jul 2019, 6:17 PM IST

  నాలుగు సీట్లు గెలవగానే ఆగడం లేదు: బీజేపీపై కేటీఆర్ సెటైర్లు

   తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే ఆగడం లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 జడ్పీటీసీ స్థానాలను మాత్రమే గెలుచుకొందని ఆయన గుర్తు చేశారు. 

 • KTR

  Telangana19, Jul 2019, 5:45 PM IST

  మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలదే బాధ్యత: కేటీఆర్

  కొత్త మున్సిఫల్ చట్టం ద్వారా నోటీసులు ఇవ్వకుండానే  భవనాలను కూల్చివేసే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.  టీఎస్ ఐ పాస్ చట్టం విజయవంతమైనట్టుగానే  కొత్త మున్సిఫల్ చట్టం కూడ సక్సెస్ కానుందని ఆయన అభిప్రాయపడ్డారు.
   

 • KTR
  Video Icon

  Telangana19, Jul 2019, 11:22 AM IST

  చదువుల తల్లులకు రామన్న అండ..!! (వీడియో)

  తల్లిదండ్రులు లేని రచన ఇంజనీరింగ్ విద్య బాధ్యతను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీసుకున్నారు .ఇంజనీరింగ్ పూర్తి అయ్యేదాకా రచనకు అర్ధిక సహాయం అందిస్తానని ఆయన చెప్పారు.ఐఐటి ఫీజులు చెల్లించలేని మేకల అంజలికి కూడా కేటీఆర్ అర్ధిక సహాయం అందించారు. అంజలి తండ్రి రమేష్ అటో డ్రైవర్
   

 • Jagadeeshwar reddy
  Video Icon

  Telangana18, Jul 2019, 4:25 PM IST

  మంత్రి జగదీష్ రెడ్డి పుట్టిన రోజు: కేక్ తినిపించిన ప్రముఖులు (వీడియో)

  తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని  పులువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.  గురువారం నాడు అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగదీష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

 • amit shah

  Telangana11, Jul 2019, 9:08 PM IST

  అమిత్ షాతో డిఎస్ భేటీ: మతలబు ఏమిటి?

  సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిన కర్ణాటకలో స్వింగ్ చేసిన బీజేపీ.. తెలంగాణలో నాలుగు స్థానాలు గెలుపొంది కమలానికి ఇక్కడ స్పేస్ ఉందన్న విషయాన్ని గుర్తించింది. 

 • KTR

  Telangana11, Jul 2019, 12:44 PM IST

  మాకు ఆ అర్హత లేదా: కేంద్రబడ్జెట్ పై కేటీఆర్ ట్వీట్

  తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే సర్వీసులు లేవని, కొత్త రైల్వే లైన్ ప్రకటించలేదని, కొత్త రైల్వే లైన్ కోసం సర్వే ప్రతిపాదనలు కూడా లేవని మండిపడ్డారు. బుల్లెట్ రైల్, హైస్పీడ్ రైల్ వంటి వాటిని బడ్జెట్ లో పొందుపరచలేదన్నారు. దక్షిణ భారతదేశానికి బుల్లెట్ రైల్, హైస్పీడ్ రైలు పొందే అర్హత లేదా అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 

 • Narasimha Reddy

  Telangana8, Jul 2019, 8:23 PM IST

  శానంపూడి సైదిరెడ్డి టికెట్ కు ఎసరు: కన్నేసిన మరో ఎన్నారై ఇతనే...

  శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గుండ్లపల్లికి చెందినవారు కాగా, దొంతిరెడ్డి నరసింహా రెడ్డి కూడా ఇదే నియోజకవర్గంలోని మట్టంపల్లి మండల కేంద్రానికి చెందినవారు. దొంతిరెడ్డి నరసింహా రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావుతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

 • లోకసభ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావును పక్కన పెట్టడానికి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే, లోకసభ ఫలితాలు అంచనాకు తగినట్లు రాకపోవడంతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

  Telangana6, Jul 2019, 2:45 PM IST

  రూ.24వేల కోట్లు రికమండ్ చేస్తే రూ.24 కూడా ఇవ్వలేదు:నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ ట్వీట్

  మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ స్కీమ్‌లను నీతి ఆయోగ్‌ ప్రశంసించిందని గుర్తు చేశారు. ఆ రెండు ప్రాజెక్టులకు రూ.24వేల కోట్లను కేటాయించాలని నీతి ఆయోగ్‌ రికమెండ్‌ చేస్తే కనీసం రూ.24 కూడా కేంద్రం ఇవ్వలేదని మండిపడ్డారు. కాళేశ్వరం లేదా పాలమూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ చేస్తూనే ఉందని కానీ తమ విన్నపాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. 

 • క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కుమ్మక్కు కావడం వల్లే కవిత ఓటమి పాలైందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రకటించారు.

  Telangana5, Jul 2019, 9:24 PM IST

  మెున్న రైతు బంధు, నేడు మిషన్ భగీరథ, తెలంగాణ ఆదర్శంగా కేంద్ర పథకాలు: కేటీఆర్ ట్వీట్


  మెున్న రైతు బంధు, నేడు మిషన్ భగీరథ పథకాలను కేంద్రం ఆదర్శంగా తీసుకుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఆదర్శంగా కేంద్రం పథకాలు ప్రవేశపెడుతుందని అభిప్రాయపడ్డారు. దేశానికే తెలంగాణ సీఎం కేసీఆర్ దిక్సూచీ అంటూ  అభిప్రాయపడ్డారు. 

 • KTR

  Telangana4, Jul 2019, 6:39 AM IST

  అంబటి రాయుడి రిటైర్మెంట్ పై కేటీఆర్ స్పందన ఇదీ...

  భారత క్రికెటర్‌ రాయుడు రిటైర్మెంట్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్విట్టర్‌లో స్పందించారు.

 • టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో కేటీఆర్ భేటీ

  Telangana30, Jun 2019, 5:48 PM IST

  ఎఫ్‌ఆర్‌వోపై దాడి: చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న కేటీఆర్

  కొమరంభీం జిల్లాలో మహిళా ఫారెస్ట్ అధికారిపై టీఆర్ఎస్ నేత కోనేరు కృష్ణ దాడి చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు.

 • టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో కేటీఆర్ భేటీ

  Telangana30, Jun 2019, 3:22 PM IST

  టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో కేటీఆర్ భేటీ (ఫోటోలు)

  టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో కేటీఆర్ భేటీ

 • ktr

  Telangana30, Jun 2019, 2:01 PM IST

  బీజేపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: కేటీఆర్

   రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ పార్టీ నేతలను కోరారు. టీఆర్ఎస్‌ను కేడర్ బేస్ పార్టీగా తీర్చిదిద్దనున్నట్టుగా ఆయన తెలిపారు