Asianet News TeluguAsianet News Telugu
194 results for "

Chiru

"
chiranjeevi phone call to mohanbabuchiranjeevi phone call to mohanbabu

మోహన్‌బాబుకి చిరంజీవి సంజాయిషీ.. టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌

`మా` ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఎన్నికల తర్వాతనే అసలైన రచ్చ స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబుకి చిరంజీవి ఫోన్‌ చేశాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

Entertainment Oct 18, 2021, 7:38 AM IST

amitabh bachchan rare pics with chiru nag balayya pawan prabhas mahesh mohanlal mammootty viralamitabh bachchan rare pics with chiru nag balayya pawan prabhas mahesh mohanlal mammootty viral

అమితాబ్‌ రేర్‌ పిక్స్ః చిరు, బాలయ్య, నాగ్‌, మహేష్‌, ప్రభాస్‌, పవన్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టిలతో ఫోటోలు వైరల్‌

నేడు అమితాబ్‌ బచ్చన్‌ 79వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్టార్స్ చిరు, నాగ్‌, బాలయ్య, మహేష్‌, పవన్‌, ప్రభాస్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి వంటి స్టార్స్ అమితాబ్‌తో దిగిన అరుదైన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

Entertainment Oct 11, 2021, 6:28 PM IST

About Maa Elections result and chiru tweetAbout Maa Elections result and chiru tweet

ఆయనేం చేయకుండానే రక్కేస్తానా?, ఇంకా చిరు ట్వీట్, మోహన్ బాబు పిలుపు

‘మా’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు చిరంజీవి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ‘‘మా’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకి, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌, మిగతా విజేతలందరికీ పేరు పేరునా నా అభినందనలు. 

Entertainment Oct 11, 2021, 11:31 AM IST

Puri Jagannaths inputs for Chiru s GodfatherPuri Jagannaths inputs for Chiru s Godfather

చిరు ‘గాడ్ ఫాధర్‌’ కు పూరి జగన్నాథ్ సాయం ?


చాలా మందికి చిరంజీవిని డైరక్ట్ చేయాలనేది కల. అయితే కొద్ది మందికే ఆ గోల్డెన్ ఛాన్స్ వస్తుంది. ప్రముఖ దర్శకుడు  పూరి జగన్నాథ్ చాలా కాలంగా చిరంజీవిని డైరక్ట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ అది సాధ్యపడటం లేదు. కానీ ఇప్పుడు పూరీ జగన్నాథ్ ఇన్ పుట్స్ తో చిరు సినిమా రెడీ అవుతోందని సమాచారం.
 

Entertainment Oct 3, 2021, 9:17 AM IST

shivaji ganeshan rare photos with ntr anr chiru rajini kamal sridevi and other stars pics viralshivaji ganeshan rare photos with ntr anr chiru rajini kamal sridevi and other stars pics viral

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, చిరు, రజనీ, కమల్‌, శ్రీదేవి, మీనాలతో శివాజీ గణేషన్‌ అరుదైన ఫోటోలు.. నెట్టింట వైరల్‌

 `నడిగర్ తిలగమ్‌`, తమిళ తొలితరం సూపర్‌ స్టార్‌ శివాజీగణేషన్‌ జయంతి సందర్భంగా ఆయన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, చిరంజీవి, రజనీకాంత్‌, కమల్‌, మోహన్‌లాల్‌, శ్రీదేవి, మీనా వంటి స్టార్లతో ఉన్న అరుదైన చిత్రాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Entertainment Oct 1, 2021, 4:48 PM IST

Director Mehar Ramesh Will get a Shocking Remuneration for chiru movie?Director Mehar Ramesh Will get a Shocking Remuneration for chiru movie?

చిరు‘భోళా శంకర్’: మెహర్ రమేష్ షాకింగ్ రెమ్యునరేషన్..!


ఏదైనా సినిమాకు డైరక్టర్ రెమ్యునరేషన్ అనేది అతని గత చిత్రాల హిట్, ఫ్లాఫ్ లను బట్టి నిర్ణయం అవుతూంటుంది. ఫ్లాఫ్ ల్లో ఉన్న డైరక్టర్ అయితే అసలు సినిమా రావటమే గొప్ప విషయం అన్నట్లు ఫీల్ అవ్వాల్సిన పరిస్దితి ఉంటుంది. రెమ్యునరేషన్ నామ మాత్రంగా ఖర్చులకు ఇచ్చినా పుచ్చుకోవాలి.  ఈ లెక్కలు ప్రకారం ఇప్పుడు మెహర్ రమేష్ కు రెమ్యునేషన్ ఎంత ఇవ్వబోతున్నారనేది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

Entertainment Sep 29, 2021, 10:03 AM IST

chiranjeevi break the rumors on his god father shootingchiranjeevi break the rumors on his god father shooting

ఎట్టకేలకు ఆ రూమర్లకి చెక్‌ పెట్టిన చిరంజీవి..

`గాడ్‌ ఫాదర్‌` (god father) సినిమా షూటింగ్‌ ఆగిపోయిందని, స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, చిరు(chiranjeevi) సంతృప్తికరంగా లేరనే వార్తలొచ్చాయి. రైటింగ్‌ వర్క్ ఇంకా సరి చేయాల్సి ఉందని, ప్రస్తుతం దర్శకుడు, రైటర్స్ ఆ పనిలో ఉన్నారనే రూమర్లు చక్కర్లు కొట్టాయి.

Entertainment Sep 23, 2021, 7:00 AM IST

Chirutha Heroine neha sharma bold photo shootChirutha Heroine neha sharma bold photo shoot

బ్రా అందాలతో రెచ్చిపోయిన చిరుత పిల్ల.. టెంపరేచర్ రైజ్ చేసిన బ్యూటీ

నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

Entertainment Sep 19, 2021, 7:11 PM IST

Sampath Nandi To Direct Chiru for a sequel?Sampath Nandi To Direct Chiru for a sequel?

షాక్ : చిరంజీవితో సంపత్ నంది చిత్రం...ఆ సీక్వెల్ ?

 సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయ్యి నెల దాటుతున్నా మంచి హిట్స్ పెద్ద‌గా ఏమి రాలేదు. ఈ స‌మ‌యంలో సిటీమార్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Entertainment News Sep 13, 2021, 7:42 PM IST

chiru pawan prabhas and ram charan  come with 3 movies in 2022 big festivals for fanschiru pawan prabhas and ram charan  come with 3 movies in 2022 big festivals for fans

చిరు, ప్రభాస్‌, పవన్‌, రామ్‌చరణ్‌..2022లో మూడు సినిమాలతో రాబోతున్న స్టార్స్.. ఫ్యాన్స్ కి పూనకాలే

కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకి సినిమా పరిశ్రమ కుదేలైపోతుంది. థియేటర్లు ఇంకా ఓపెన్‌ అయ్యే పరిస్థితి లేదు. ఓపెన్‌ అయిన చోట జనాలు థియేటర్‌కి రావడం లేదు. దీంతో రిలీజ్‌కి రెడీగా ఉన్న పెద్ద సినిమాలన్నీ 2022కి పోటెత్తుతున్నాయి. సినిమాల జాతరకి నెక్ట్స్ అడ్డా కాబోతుంది.
 

Entertainment Sep 13, 2021, 4:44 PM IST

Power Star Pawan Kalyan Celebrates his 50th BirthdayPower Star Pawan Kalyan Celebrates his 50th Birthday
Video Icon

Silver Screen: పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్... తమిళనాడు సీఎం స్టాలిన్ ని కలిసిన చిరంజీవి

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

Entertainment News Sep 2, 2021, 3:15 PM IST

chiranjeevi meet tamilnadu cm mk stalinchiranjeevi meet tamilnadu cm mk stalin

తమిళనాడు సీఎంని కలిసిన మెగాస్టార్.. స్టాలిన్‌ పాలనపై ప్రశంసలు

సీఎంని కలిసిన చిరంజీవి పుష్పగుచ్ఛాన్ని అందించి ఆయన సీఎంగా ఎన్నికైన తర్వాత చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ సైతం తండ్రి, మాజీ సీఎం కరుణానిధి ప్రతిమని చిరంజీవికి అందజేశారు. 

Entertainment Sep 1, 2021, 9:41 PM IST

Asianet News Silver Screen: Gaddar to be casted in chiranjeevi's next movie God fatherAsianet News Silver Screen: Gaddar to be casted in chiranjeevi's next movie God father
Video Icon

Silver Screen: చిరు సినిమాలో గద్దర్... పెట్టిన డబ్బులైనా వచ్చేనా..?

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Aug 30, 2021, 3:01 PM IST

nagarjuna unseen rare photos viral with chiru krishna pawan ntr mahesh balayya venky prabhasnagarjuna unseen rare photos viral with chiru krishna pawan ntr mahesh balayya venky prabhas

నాగార్జున అన్‌సీన్‌ ఫోటోలుః కృష్ణ, చిరు, బాలయ్య, వెంకీ, పవన్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, శ్రీదేవిలతో నాగ్‌

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున పుట్టిన రోజు సందడితో ఆదివారం మరింత స్పెషల్‌ గా మారింది. ఈ సందర్భంగా కృష్ణ, చిరు, వెంకీ, బాలయ్య, పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రవితేజ వంటి వారితో నాగార్జున దిగిన అరుదైన, అన్‌ సీన్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

Entertainment Aug 29, 2021, 3:36 PM IST

chiru mahesh samantha raviteja and other stars send birthday wishes to king nagarjunachiru mahesh samantha raviteja and other stars send birthday wishes to king nagarjuna

నాగ్‌ బర్త్ డేః ప్రయోగాలతో హద్దులు చెరిపేసిన నటుడంటోన్న చిరు.. రూమర్స్ కి చెక్‌ పెట్టిన సమంత..

మన్మథుడిగా, కింగ్‌గా పేరు తెచ్చుకున్న నాగార్జున నేడు తన 62వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినిమా సెలబ్రిటీలు ఆయనకు బర్త్ డే విషెస్‌ తెలియజేస్తున్నారు.చిరంజీవి, మహేష్‌బాబు, సమంత,రవితేజ, శర్వానంద్‌, ప్రవీణ్‌ సత్తార్‌ వంటి వారు శుభాకాంక్షలు తెలిపారు.

Entertainment Aug 29, 2021, 2:33 PM IST