Asianet News TeluguAsianet News Telugu
144 results for "

Japan

"
Most dangerous superstions around the world full details are hereMost dangerous superstions around the world full details are here

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూఢనమ్మకాలు ఇవే.. వామ్మో మనుషులు మరీ ఇంత దారుణంగా ఉన్నారేంటి?

మూఢనమ్మకం (Superstition) అంటే తమను తాము వశించుకోవడం. వాటిని ఆచరించకపోతే ఎలాంటి అరిష్టం కలుగుతుందో అనే భయంతో వీటిని ఇప్పటికీ ఆచరిస్తూ ఉన్నారు. మూఢనమ్మకాలు భారతదేశానికి మాత్రమే పరిమితం కాదని ప్రపంచ దేశస్తులు కూడా (Worldwide countries) వీటిని నమ్ముతారని తెలియజేయడం ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం.
 

Lifestyle Nov 26, 2021, 12:23 PM IST

PV Sindhu crashed out of The Indonesia Masters super 750 badminton Tourney against Akane YamaguchiPV Sindhu crashed out of The Indonesia Masters super 750 badminton Tourney against Akane Yamaguchi

PV Sindhu: తెలుగు తేజానికి షాక్.. సెమీస్ లోనే ఇంటిబాట పట్టిన సింధు.. శ్రీకాంత్ పైనే ఆశలు

Indonesia Masters: తెలుగు తేజం పివి సింధుకు మరో భారీ షాక్.. ఇటీవలే డెన్నార్క్ ఓపెన్  సెమీస్ లో నిష్క్రమించిన ఈ హైదరాబాదీ షట్లర్.. తాజాగా ఇండోనేషియా టోర్నీలో కూడా దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. 

SPORTS Nov 20, 2021, 3:32 PM IST

New Alto: Photos of new generation Suzuki Alto leaked before launch, already spectacular with attractive lookNew Alto: Photos of new generation Suzuki Alto leaked before launch, already spectacular with attractive look

లాంచ్‌కు ముందే కొత్త జనరేషన్ ఆల్టో ఫోటోలు లీక్.. మినీ కూపర్ లాంటి లుక్ తో..

జపనీస్ ఆటోమేకర్ సుజుకి (suzuki) ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్టో (alto) కొత్త జనరేషన్ మోడల్‌పై పని చేస్తోంది, ఈ కారు రాబోయే కొద్ది నెలల్లో జపాన్‌లో లాంచ్ కానుంది. జపనీస్-స్పెక్ మోడల్ ఇండియా-స్పెక్ మోడల్ నుండి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. కొత్త ఆల్టో గురించి కంపెనీ అధికారిక వెల్లడి కంటే ముందే కొత్త జనరేషన్ సుజుకి ఆల్టో (suzuki alto) బ్రోచర్ వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

Automobile Nov 16, 2021, 1:24 PM IST

man along with knife sets train on fire in japanman along with knife sets train on fire in japan

ప్రయాణికులను కత్తితో బెదిరిస్తూ ట్రైన్‌కు నిప్పు.. కిటికీల్లో నుంచి జనాలు బయటకు..

జపాన్‌లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తితో Knifeతో బెదిరిస్తూ Train లోకి ఎక్కాడు. ఓ రకమైన లిక్విడ్‌ను బోగీలో పిచికారి చేసి నిప్పు అంటించాడు. ప్రయాణికులతో ప్రాణభయంతో పరుగులు పెట్టారు. పది బోగీల ఈ ట్రైన్‌లో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి.

INTERNATIONAL Oct 31, 2021, 6:45 PM IST

Japan Princess Mako Finally Marries Boyfriend Gives Up Royal StatusJapan Princess Mako Finally Marries Boyfriend Gives Up Royal Status

రాచరికాన్ని వదిలి.. సామాన్యుడిని పెళ్లాడిన యువరాణి.. ఎట్టకేలకు ప్రేమించిన వాడితో..

జ‌పాన్ యువ‌రాణి మాకో (Japan Princess Mako) తన చిరకాల ప్రియుడు కీయ్ కౌమురోను (Kei Komuro) పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి నేడు వివాహ బంధంలోకి  అడుగుపెట్టారు. 

INTERNATIONAL Oct 26, 2021, 3:28 PM IST

bombs planted while second world war nok killing people in indiabombs planted while second world war nok killing people in india

రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి

చరిత్ర చీకట్లో కలిసిపోయిన అధ్యాయాలు ఎన్నో ఉన్నాయి. భూమిలో పాతుకుపోయిన నిజాలూ మరెన్నో ఉన్నాయి. భారత దేశ ఈశాన్య రాష్ట్రం మణిపూర్ చరిత్రలో మేజర్‌గా కనిపించే ఓ యుద్ధం తాలూకు శకలాలు ఇప్పుడు ప్రజలను బలితీసుకుంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో ఈ రాష్ట్రంలో పాతిపెట్టిన కొన్ని బాంబులు ఇప్పుడు పేలుతున్నాయి. వాటి గురించి తెలియని ప్రజలు భూమిపై గుంత కోసమో మరే అవసరం కోసమో తవ్వగా బద్ధలై ప్రాణాలు తీస్తున్నాయి.

NATIONAL Oct 12, 2021, 2:25 PM IST

Honda BR-V 2021: Honda introduced the second generation BR-V, know what will be special in itHonda BR-V 2021: Honda introduced the second generation BR-V, know what will be special in it

లేటెస్ట్ టెక్నాలజితో హోండా కొత్త వెర్షన్‌ జపాన్ ఎస్‌యూ‌వి.. దీని స్పెషాలిటీ, ఫీచర్స్ ఎంటో తెలుసా..?

జపాన్  ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా నుండి బి‌ఆర్-వి  (Honda BR-V)ఎస్‌యూ‌వి భారతదేశంలో పెద్దగా విజయవంతం కాలేదు, కానీ కొన్ని ఇతర ఆసియా మార్కెట్లలో అనుకూలంగా సక్సెస్ అయ్యింది. హోండా బి‌ఆర్-వి ప్రజాదరణను కొనసాగించే ప్రయత్నంలో తాజాగా కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. 

Automobile Oct 4, 2021, 7:35 PM IST

north korea warns united nations over ballistic missile testnorth korea warns united nations over ballistic missile test

ఐక్యరాజ్య సమితికి ఉత్తర కొరియా వార్నింగ్.. ‘బాలిస్టిక్ క్షిపణి’ చర్చపై ఫైర్

ఉత్తర కొరియా మరోసారి దుస్సహ వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కింది. గతంలో అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఈ దేశం తాజాగా ఐక్యరాజ్య సమితినే హెచ్చరించింది. తమ దేశం నిర్వహిస్తున్న బాలిస్టిక్ క్షిపణి పరీక్షలపై ఆంక్షలు విధించే ఆలోచనలు మానుకోవాలని స్పష్టం చేసింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని హరించాలని చూస్తే తదుపరి పరిణామాలనూ ఆలోచించాలని వార్నింగ్ ఇచ్చింది.

INTERNATIONAL Oct 3, 2021, 7:06 PM IST

WagonR New Generation WagonR is coming with brand new design and new features, know launch detailsWagonR New Generation WagonR is coming with brand new design and new features, know launch details

లేటెస్ట్ డిజైన్, కొత్త ఫీచర్లతో మారుతి సుజుకి కొత్త వెర్షన్ కార్ వస్తోంది..లాంచ్ వివరాలు తెలుసుకోండి

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సుజుకి (SUZUKI) పాపులర్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ కొత్త జనరేషన్ మోడల్‌ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నివేదిక ప్రకారం నెక్స్ట్ జనరేషన్ వ్యాగన్ఆర్ మోడల్ ప్రపంచవ్యాప్త ఎంట్రీ ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ నెలలో జరుగనుంది. 

Automobile Sep 25, 2021, 11:50 AM IST

russian swam to japan in 23 hours through pacific oceanrussian swam to japan in 23 hours through pacific ocean

పాస్‌పోర్టు లేదని.. పసిఫిక్ మహా సముద్రాన్ని ఈది దేశాన్నే దాటేశాడు! ఆ దేశంలో కొత్త చిక్కులు..

ఓ వ్యక్తి పసిఫిక్ మహాసముద్రం గుండా ఒక దేశం నుంచి మరో దేశానికి ఈతకొడుతూ వెళ్లారు. పుతిన్ ప్రభుత్వ పాలనపై వ్యతిరేకతతో, భవిష్యత్‌పై బెంగతో ఆయన జపాన్‌లో ఆశ్రయం కోరడానికి 23 గంటలు పసిఫిక్‌లో ఈదుతూ వెళ్లారు. ఎట్టకేలకు జపాన్ దీవి చేరుకున్నాడు. ఇప్పుడు ఆయనను ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారిస్తున్నారు.

INTERNATIONAL Sep 16, 2021, 2:50 PM IST

6.2 magnitude quake strikes off Japan's Ibaraki Prefecture, no tsunami warning issued6.2 magnitude quake strikes off Japan's Ibaraki Prefecture, no tsunami warning issued

జపాన్ లో భూకంపం.. సునామీ ముప్పు లేదు...

భూకంప కేంద్రం 32.2 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 138.2 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య 450 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. 

INTERNATIONAL Sep 14, 2021, 9:14 AM IST

This Japanese Technique Of Making Omelette Has The Internet ImpressedThis Japanese Technique Of Making Omelette Has The Internet Impressed

ఇలా ఆమ్లేట్ వేయాలంటే అబ్బో.. చాలా టాలెంట్ ఉండాలి.. (వీడియో)

జపనీస్ వారు ఏది చేసినా అందులో ఎంతో కొంత కళ ఉట్టిపడేలా ఉండాలని అనుకుంటారు. 

Food Sep 6, 2021, 3:14 PM IST

japan company nomura holding suggests employees to do not smoke even in work from home modejapan company nomura holding suggests employees to do not smoke even in work from home mode

వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నా.. ఆ ఉద్యోగులకు నో స్మోకింగ్ ఆర్డర్.. మానేయడానికి ఆర్థిక సహాయం కూడా!

వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నప్పటికీ తమ ఉద్యోగులు స్మోకింగ్ చేయరాదని జపాన్ కంపెనీ నోమురా హోల్డింగ్ ఇటీవలే ఓ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఉద్యోగల ఆరోగ్యంతోపాటు కంపెనీకి వారి పూర్తి సామర్థ్యం ఉపకరిస్తుందని, పనిచేసే చోటా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని సంస్థ భావిస్తున్నది. ఈ సూచన ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలేవీ ఉండబోవని సంస్థ వివరించింది. కంపెనీలోని స్మోకింగ్ రూమ్స్‌నూ డిసెంబర్‌లోగా పూర్తిగా తొలగిస్తామని తెలిపింది.

INTERNATIONAL Sep 3, 2021, 2:37 PM IST

Tokyo Olympics : India Mens Hockey Team beats Japan by 5-3Tokyo Olympics : India Mens Hockey Team beats Japan by 5-3

Tokyo Olympics: జపాన్ పై భారత హాకీ జట్టు విజయం

భారత హాకీ టీం నేడు జపాన్ తో తలపడ్డ మ్యాచులో 5-2 తో అద్భుత విజయాన్ని సాధించింది. 

SPORTS Jul 30, 2021, 4:49 PM IST

honda cng car honda tests compact sedan amaze cng variant know its launch date in indiahonda cng car honda tests compact sedan amaze cng variant know its launch date in india

పెట్రోల్, డీజిల్ కాకుండా హోండా మరో కొత్త వేరియంట్ కారు.. మారుతి, హ్యుందాయ్ కార్లకు పోటీగా లాంచ్..

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన హోండా అమేజ్ ను త్వరలో మిడ్ లైఫ్ అప్‌డేట్‌తో విడుదల చేయబోతోంది. ప్రస్తుత మార్కెట్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని కొత్త అమేజ్ బాడీ డిజైన్, క్యాబిన్ డిజైన్ కొత్త అనుభూతిని ఇస్తుంది. 

Automobile Jul 28, 2021, 1:33 PM IST