శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

Published : Nov 29, 2018, 09:46 AM IST
శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

సారాంశం

దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ రూపొందించిన '2.0' సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో అమీజాక్సన్ హీరోయిన్ గా లైకా ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. 

దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ రూపొందించిన '2.0' సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లోఅమీజాక్సన్ హీరోయిన్ గా లైకా ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు.

తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగారజినీకాంత్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. డాన్సులు చేస్తూ, బాణాసంచాలు కాలుస్తూ రజినీకాంత్ కి బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ కి వెల్కం చెబుతూ తమ అభిమానాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేయగా.. తాజాగా హీరో కార్తి, కాజల్ అగర్వాల్, అనిరుద్, సాయి ధరమ్ తేజ్ లు ఈ సినిమాను ఉద్దేశిస్తూ ట్వీట్లు చేశారు.  

ఇవి కూడా చదవండి.. 

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌