స్టార్ హీరో సెక్స్ చేయమని అడిగాడు.. రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్!

By AN TeluguFirst Published Nov 22, 2019, 12:25 PM IST
Highlights

గతంలో శ్రీరెడ్డి పలువురు సెలబ్రిటీలపై మీటూ ఆరోపణలు చేస్తున్న సమయంలో ఆ విషయంపై స్పందించిన రకుల్ తాను ఎలాంటి వేధింపులకు గురి కాలేదని.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను ఎంతో బాగా చూసుకున్నారని కామెంట్స్ చేసింది.

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే చాలా మంది నటీమణులు, సింగర్స్ బహిరంగంగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. అయితే దాదాపు చిన్న చిన్న ఆర్టిస్ట్ లు మాత్రమే ఈ విషయంపై పెదవి విప్పారు. స్టార్ హీరోయిన్లు మాట్లాడిన దాఖలాలు చాలా తక్కువనే చెప్పాలి.

read also: హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్,. ఇప్పుడేంత? (రూ.400 నుంచి 30కోట్లవరకు)   

ఈ క్రమంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో శ్రీరెడ్డి పలువురు సెలబ్రిటీలపై మీటూ ఆరోపణలు చేస్తున్న సమయంలో ఆ విషయంపై స్పందించిన రకుల్ తాను ఎలాంటి వేధింపులకు గురి కాలేదని.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను ఎంతో బాగా చూసుకున్నారని కామెంట్స్ చేసింది.

పూజా హెగ్డే ఓర చూపులు.. కుర్రాళ్ల మతిపోగొడుతోంది!

ఆ సమయంలో శ్రీరెడ్డి.. రకుల్ ని ఉద్దేశిస్తూ కొన్ని విమర్శలు చేసింది కానీ రకుల్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే అనూహ్యంగా రకుల్ మీటూ కామెంట్స్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఓ అనుభవం గురించి వివరించింది.

కాస్టింగ్ కౌచ్ అనుభవం తనకు ఎదురు కాలేదని అబద్దం చెప్పనని.. గతంలో ఓ స్టార్ హీరో సెక్స్ కోసం తనను అడిగాడని సంచలన విషయాన్ని బయటపెట్టింది. తన ముందు ఆ స్టార్ హీరో సెక్స్ ప్రపోజల్ పెట్టాడని.. అయితే మరీ అసభ్యకరంగా కాకుండా.. చాలా మర్యాదపూర్వకంగానే ఆ ప్రపోజల్  తీసుకొచ్చాడని తెలిపింది.

అతడి మాటలు వినగానే కోపం వచ్చిందని.. నా దగ్గర అలాంటివి కుదరవని కూల్ గా అతడికి సమాధానం ఇచ్చానని రకుల్ తెలిపింది. అలా అడిగిన స్టార్ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం రకుల్ బయటపెట్టలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో నితిన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. అలానే తమిళంలో ఓ సినిమా, హిందీలో రెండు సినిమాల్లో నటిస్తోంది.  

click me!