Rakul Preet
(Search results - 304)EntertainmentJan 18, 2021, 1:00 PM IST
కుర్రాళ్లకు కన్నుకొడుతున్న రకుల్... ఇవేం చిలిపి పనులు అంటున్న నెటిజెన్స్!
క్రేజీ బేబీ రకుల్ మండే నాడు కుర్రకారు గెండెల్లో మంట పెట్టింది. ఆమె కన్నుకొడుతూ ఫ్యాన్స్ కి కునుకు లేకుండా చేసింది. చూపులతోనే చంపేసే రకుల్, ఏకంగా కన్ను కొట్టి కవ్విస్తుంటే యూత్ తట్టుకోలేకపోతున్నారు.
EntertainmentJan 18, 2021, 10:32 AM IST
ఆ రెండూ చూస్తే ఆగలేను.. సీక్రెట్ బయటపెట్టిన రకుల్
ఎంత ఫిట్నెస్ గా ఉన్నప్పటికీ.. ఓ రెండు ఆహారాల విషయంలో మాత్రం తనను తాను కంట్రోల్ చేసుకోలేనంటూ రకుల్ ఓ సీక్రెట్ రివీల్ చేశారు.
EntertainmentJan 14, 2021, 9:32 AM IST
లగ్జరీ కార్లను కాదని సైకిల్ పై 12కిలోమీటర్ల రకుల్ రైడ్... వైరల్ వీడియో!
సైకిల్ పై సెట్స్ కి వెళుతున్న రకుల్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ఇక్కడ నేను టైం మేనేజ్మెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. 12కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడే మూవీ సెట్స్ కి సైకిల్ పై వెళుతున్నానని ఆమె కామెంట్ చేయడం జరిగింది. ముంబై ట్రాఫిక్ రోడ్స్ పై కార్ కంటే కూడా సైకిల్ పైనే త్వరగా వెళ్లవచ్చని రకుల్ భావించి ఉండవచ్చు. ఏకంగా 12కిలోమీటర్లు సైక్లింగ్ చేసి రకుల్ తన ఫిట్నెస్ స్టామినా ఏమిటో నిరూపించారు.
EntertainmentJan 12, 2021, 10:12 PM IST
అన్నీ కనిపిస్తుండగా ఆ వల మాత్రం అడ్డెందుకు రకుల్ బేబీ!
హీరోయిన్ రకుల్ ప్రీత్.. హాట్ స్టన్నింగ్ ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో లో దుస్తులు చూపిస్తూ శీతాకాలం రాత్రి వేళ నిద్ర కరవు చేశారు.
EntertainmentJan 4, 2021, 8:38 PM IST
ఎద చూపిస్తూ హాట్ ఫోటోని షేర్ చేసిన రకుల్.. ఆంతర్యం ఏంటంటే?
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ హాట్ ఫోటోని పంచుకుంది. సెక్సీ లుక్‌లో, ఎద అందాలను చూపిస్తూ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. నెటిజన్లకి నిద్ర కరువు చేస్తుంది.
EntertainmentJan 4, 2021, 10:00 AM IST
కరోనాని జయించి షూటింగ్లో బిజీ అయిన రకుల్..డెడికేషన్‌కి కేరాఫ్ అవుతుందిగా!
ఎట్టకేలకు రకుల్ కరోనా నుంచి బయటపడింది. ఇటీవల టెస్ట్ చేయించుకోగా, నెగటివ్ వచ్చిందని తెలిపింది. చెప్పడమే కాదు, ఏమాత్రం ఆలస్యం లేకుండా షూటింగ్లో బిజీ అయిపోయింది. రకుల్ ప్రస్తుతం హిందీ సినిమా షూటింగ్లో జాయిన్ అయి షాక్ ఇచ్చింది.
EntertainmentJan 3, 2021, 10:35 AM IST
`చెక్` ఫస్ట్ గ్లింప్స్ ః అద్భుతంగా చెస్ ఆడే నితిన్ దేశ ద్రోహిగా ఎలా మారాడు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నితిన్ హీరోగా నటించిన `చెక్` సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో నితిన్‌ని తీవ్రవాదిగా ముద్రిస్తారు. శిక్ష కూడా వేస్తారు.
EntertainmentDec 31, 2020, 2:53 PM IST
పరువాల విందు ముందే కాదు వెనుక కూడా ఉంది... బ్యాక్ లెస్ టాప్ లో హీరోయిన్స్ సెక్సీ లుక్స్!
అందానికి నిర్వచనం ఏముంది... ఆకర్షించేది ఏదైనా అందమే. మరి బ్యూటీకి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన హీరోయిన్స్ అంగంగాన సౌందర్యమే అని చెప్పాలి. టాప్ టు బాటమ్ పోతపోసిన పరువాలతో చెక్కిన టాలీవుడ్ హీరోయిన్స్ గ్లామర్ షోకి అనేక కోణాలు. పరువాల విందు ముందే కాదు వెనుక కూడా ఉంది... అంటూ బ్యాక్ లెస్ టాప్స్ లో కాకరేపారు మన టాలీవుడ్ బ్యూటీస్... సమంత, కాజల్, రకుల్ వంటి టాప్ స్టార్స్ ఈ లిస్ట్ లో ఉండగా వీపు చూపిస్తూ గుండెను కొల్లగొట్టిన ఈ పాపలను చూడండి..
EntertainmentDec 30, 2020, 7:34 AM IST
రకుల్ కి నెగటివ్.. ఫుల్ ఎనర్జీతో వస్తుందట..
రకుల్ ప్రీత్ సింగ్‌కి కరోనా నెగటివ్ వచ్చింది. మంగళవారం టెస్ట్ చేయించుకోగా నెగటివ్ వచ్చిందని తెలిపింది. ఈ మేరకు రకుల్ ఇన్ స్టా స్టోరీస్‌లో వెల్లడించింది.
EntertainmentDec 28, 2020, 5:11 PM IST
రకుల్ ఊపు మాములుగా లేదు!
తెలుగులో నితిన్ హీరోగా దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్న చెక్ మూవీలో రకుల్ హీరోయిన్ గా చేస్తున్నారు. అలాగే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఓ మూవీలో కూడా రకుల్ హీరోయిన్ గా నటించడం విశేషం. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు మూవీలో రకుల్ ఒక హీరోయిన్ గా చేస్తున్నారు. అలాగే శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది.
Entertainment NewsDec 24, 2020, 8:00 AM IST
‘స్వీట్ 16’ ఎంజాయ్ చేస్తున్న రకుల్
మధ్యమధ్యలో తన క్యూట్, హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతారు. దీంతో అమ్మడికి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫ్యాన్ పాలోయింగ్ ఉంటుంది.
EntertainmentDec 22, 2020, 2:23 PM IST
షాకింగ్ న్యూస్ః రకుల్ ప్రీత్ సింగ్ కి కరోనా.. వారిని టెస్ట్ చేయించుకోమని పిలుపు
టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది. ఆమె టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్టు మంగళవారం ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిందీ అమ్మడు. దీంతో తన అభిమానులకు, సినీ వర్గాలకు షాక్ ఇచ్చింది.
EntertainmentDec 22, 2020, 12:38 PM IST
కాజల్, సమంత, అనుష్క... బికినీలో అర్థనగ్నంగా కనిపించి షాకిచ్చిన మన హీరోయిన్స్ !
హాట్నెస్ అంటే బికినీనే... దాదాపు అందాలు కనిపించే బికినీ ధరించడం అంటే ఏ హీరోయిన్ కి అయినా బోల్డ్ అటెంప్టే. చాలా మంది హీరోయిన్స్ బికినీ మేము దూరం అని ఓపెన్ గానే చెప్పేస్తారు. బాలీవుడ్ లో ఇది కామన్ అయినా కానీ, టాలీవుడ్ లో కొంచెం కష్టం అన్నమాట వినిపిస్తుంది. కాజల్, సమంత, తమన్నా వంటి మన హీరోయిన్స్ కూడా ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ మీద బికినిలో దర్శనం ఇచ్చారు. వారెవరో చూసేద్దామా...
EntertainmentDec 17, 2020, 12:53 PM IST
వారి గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోనంటున్న రకుల్.. హాట్ లుక్స్ వైరల్
రకుల్ ప్రీత్ పేరు చెబితే గ్లామర్ బ్యూటీ అనేదే ఫస్ట్ గుర్తొస్తుంది. ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో అందాల ఆరబోతకే ప్రయారిటీ ఇచ్చింది రకుల్. దీంతో ఈ అమ్మడిపై అదే ముద్ర పడింది. సెక్సీ అందాలతో కనువిందు చేసే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంది. అంతేకాదు తాజాగా పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది.
EntertainmentDec 14, 2020, 12:32 PM IST
అనసూయ, రష్మీలతో సమంత పోటీ.. రకుల్‌తో ఏం చెప్పించబోతుంది?
హాట్ యాంకర్స్ అనసూయ, రష్మీ, శ్రీముఖి మాదిరిగానే సమంత మారిపోయారు. షో.. షోకి ట్రెండీ డ్రెస్సుల్లో మెరుస్తుంది. తాను హోస్ట్ గా చేస్తున్న `సామ్‌జామ్` కోసం బ్లూ డ్రెస్సుల్లో కనువిందు చేస్తుంది. అయితే ఈ సారి రకుల్ ప్రీత్ సింగ్ కూడా మెరవడం విశేషం.