Rakul Preet Singh  

(Search results - 112)
 • rakul

  News12, Oct 2019, 1:54 PM IST

  విజయ్ దేవరకొండతో జత కట్టాలనేది నా కోరిక : రకుల్

  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్.. తాను నటించే సినిమాల సంఖ్య తగ్గిందని, వరుస ఫ్లాప్ ల కారణంగానే కొత్త చిత్రాల అవకాశాలు రావడం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పింది. 

 • rakul

  ENTERTAINMENT28, Sep 2019, 3:47 PM IST

  విజయ్ దేవరకొండ అంటే క్రష్.. రకుల్ కామెంట్స్!

  'నీకు సెలబ్రిటీలలో ఎవరైనా క్రష్ ఉన్నారా..?' అని మంచు లక్ష్మి ప్రశ్నించగా.. 'బాలీవుడ్ లో రణవీర్ సింగ్, టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం' అని రకుల్ చెప్పుకొచ్చింది. 

 • rakul

  ENTERTAINMENT27, Sep 2019, 11:11 AM IST

  క్లీవేజ్ అందాలను ఎరగా వేస్తూ.. మత్తెక్కిస్తోన్న రకుల్!

  రకుల్ ప్రీత్ సింగ్ కేవలం యాక్టింగ్‌లో మాత్రమే కాదు చాలా విషయాల్లో యాక్టివ్‌గా ఉంటుంది. ఒక పక్క ఫిట్‌నెస్ బిజినెస్ నడుపుతూనే మరోపక్క ఫ్యాషన్ పరంగా కూడా అదరహో అనిపిస్తుంది. ప్రస్తుతం ఒక కొత్త స్టిల్‌తో ఇన్స్టా‌లో అగ్గిరాజేసింది ఈ అమ్మడు.

 • Actress Rakul Preet Singh

  ENTERTAINMENT15, Sep 2019, 9:57 AM IST

  రకుల్ ప్రీత్ కొత్త బిజినెస్ కేక

  మొదటి నుంచి రకుల్ ప్రీత్ కమర్షియల్  బ్యూటీగానే పేరు తెచ్చుకుంది. తన సంపాదనని పెట్టుబడులు పెట్టడంలో ముందుంటోంది. స్టార్ హీరోలు కూడా చేయలేని ధైర్యం ఆమె చేస్తూ ఆశ్చర్యపరుస్తూంటుంది. ఇప్పటికే F 45 పేరుతో జిమ్ మొదలుపెట్టి బిజినెస్ ఉమెన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ

 • rakul preet singh

  ENTERTAINMENT9, Sep 2019, 8:54 PM IST

  బ్లాక్ శారీలో రకుల్.. మతిపోగొట్టేలా నడుము సొగసు!

  రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. అదరగొట్టే గ్లామర్, చలాకీతనంతో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. కాగా ఈ ఏడాది రకుల్ కి అంతగా కలసి రాలేదు. రకుల్ నటించిన దేవ్, మన్మథుడు 2 చిత్రాలు నిరాశపరిచాయి.

 • Rakul Preet Singh

  business9, Sep 2019, 7:02 PM IST

  రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ట్రెండ్స్ ఫుట్‌వేర్‌ ప్రారంభం!

  రిల‌య‌న్స్ రీటైల్ త‌న అధునాతన ఫ్యాష‌న్ రీటైల్ స్టోర్ చైన్, ట్రెండ్స్ ఫుట్‌వేర్‌ను హైద‌రాబాద్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అట్ట‌హాసంగా ప్రారంభించింది. అంద‌రి అవ‌స‌రాలు తీర్చేలా అందుబాటులో ఉంచిన క‌లెక్ష‌న్ల‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్ ఫ్యాష‌న్ ఫుట్‌వేర్ కేంద్రంగా రిల‌య‌న్స్ రీటైల్ ట్రెండ్స్ ఫుట్‌వేర్‌ను తీర్చిదిద్దింది.

 • rakul

  ENTERTAINMENT9, Sep 2019, 3:06 PM IST

  మెగాస్టార్ ఎంట్రీతో హడావిడి.. అలిగి వెళ్లిపోయిన రకుల్!

  తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మేనేజర్ల రజతోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా చాలా మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
   

 • Top Stories

  NATIONAL19, Aug 2019, 5:42 PM IST

  బీజేపీ ఆటలు సాగవన్నకేటీఆర్: మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
   

 • rakul

  ENTERTAINMENT19, Aug 2019, 10:41 AM IST

  వామ్మో.. రకుల్ బికినీ ఫోజులు..మాములుగా లేవుగా!

  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ కెరీర్ ఈ మధ్య బాగా స్లో అయింది.
   

 • Manmadhudu 2

  ENTERTAINMENT13, Aug 2019, 9:41 AM IST

  ఫ్లాప్ అని పరోక్షంగా ఒప్పుకున్న నాగ్!

  అక్కినేని నాగార్జున నటించిన 'మన్మథుడు 2' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 

 • chinmayee blame netizens

  ENTERTAINMENT10, Aug 2019, 6:44 PM IST

  ఆడవాళ్ళ మధ్య లిప్ లాక్ సీన్.. దారుణంగా చిన్మయిపై ట్రోలింగ్!

  కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి డివైడ్ టాక్ వస్తోంది. ఫిలిం క్రిటిక్స్ కూడా మిక్స్డ్ రివ్యూలు ఇస్తున్నారు. నాగార్జున ఐకానిక్ చిత్రం మన్మథుడు టైటిల్ తో వచ్చిన మన్మథుడు 2 నిరాశపరిచే చిత్రంగా మిగిలిపోనుంది. 

 • rakul preet singh

  ENTERTAINMENT9, Aug 2019, 7:52 PM IST

  ఝాన్సి,రకుల్ లిప్ టు లిప్ కిస్ సీన్..విపరీతంగా ట్రోలింగ్

  నాగ్ నటించిన కొత్త చిత్రం మన్మధుడు 2 ఈ రోజు రిలీజైంది. ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది.  అయితే సినిమాలు, హిట్ అవటం, ప్లాఫ్ అవటం అనేది ఈ ఫీల్డ్ లో సహజం కాబట్టి ఎవరూ సీరియస్ గా తీసుకోరు. కానీ సోషల్ మీడియా జనం మాత్రం ఈ సినిమాలో ఓ సీన్ ని టార్గెట్ చేస్తూ రకుల్ ని, చిన్మయి ని ట్రోల్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. 

 • ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నాగార్జున పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు.

  ENTERTAINMENT9, Aug 2019, 3:07 PM IST

  అవి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాదు.. మన్మథుడు2 డైరెక్టర్!

  కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా ఈ చిత్రం నాగార్జున ఐకానిక్ ఫిలిం మన్మథుడుకి సీక్వెల్ అనుకున్నారు. దీనితో ఫ్యామిలీ ఆడియన్స్, నాగార్జున అభిమానుల్లో ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత చిత్ర యూనిట్ ఇది మన్మథుడు సీక్వెల్ కాదని ఓ ప్రెంచ్ చిత్రానికి రీమేక్ అని ప్రకటించింది. 

 • Manmadhudu
  Video Icon

  ENTERTAINMENT9, Aug 2019, 1:21 PM IST

  నాగార్జున "మన్మధుడు 2" పబ్లిక్ టాక్ (వీడియో)

  కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘మన్మథుడు 2’ చిత్రం భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు పదిహేడేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమా 'మన్మథుడు'కి సీక్వెల్ గా 'మన్మథుడు 2'ని రూపొందించారు. ఈ చిత్రం ఏలా ఉందో ప్రేక్షకుల మాటల్లోనే విందాం..

 • manmadhudu2

  ENTERTAINMENT9, Aug 2019, 7:27 AM IST

  ‘మన్మథుడు 2’ ట్విట్టర్ రివ్యూ!

  కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘మన్మథుడు 2’ చిత్రం భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.