హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్,. ఇప్పుడేంత? (రూ.400 నుంచి 30కోట్లవరకు)

First Published 23, Nov 2019, 5:08 PM

సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారై క్లిక్కయితే ఆ రూట్ చాలా రిచ్ గా ఉంటుందని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక్కసారి మన హీరోల ఫస్ట్ రెమ్యునరేష్ అలాగే ప్రస్తుత రెమ్యునరేషన్ లపై లుక్కిస్తే.. 

జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని-  5లక్షలు - ఇప్పుడు RRR కోసం 25కోట్లవరకు తీసుకుంటున్నట్లు టాక్.

ప్రభాస్: 2002లో ఈశ్వర్ సినిమాతో పరిచయమైన ప్రభాస్ 3లక్షల వరకు అందుకున్నాడు. ఇక మొన్న రిలీజైన బాహుబలి రెండు పార్ట్స్ కి కలిపి 25కోట్లు తీసుకున్నాడు. సాహో కోసం 20కోట్ల లోపే తీసుకున్నట్లు టాక్.

మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు(1978) వెయ్యి రూపాయల లోపే తన మొదటి జీతాన్ని అందుకున్న మెగాస్టార్ ఆ తరువాత ఆపద్బాంధవుడు (1.25cr) మొదటి కోటి అందుకున్న మొట్ట మొదటి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ లెక్కలు 15కోట్లు అందుకునేవారకు వచ్చాయి. సైరా - ఖైదీ నెంబర్ 150 సొంత బ్యానర్ లో తెరకెక్కినవే. మార్కెట్ లో మాత్రం 30కోట్లకు పైనే మెగాస్టార్ రెమ్యునరేషన్ నడుస్తోంది.

పవన్ కళ్యాణ్: అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి 1998 - ఒక లక్ష రూపాయలు తీసుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు 22కోట్లకు(అజ్ఞాతవాసి) పైగా తన మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు.

మహేష్ బాబు:బాలనటుడిగా మొదటి సినిమా నీడ(1979) అయినప్పటికీ హీరోగా రాజకుమారుడు (1999) సినిమాతో పరిచయమయ్యారు. మహేష్ లక్ష నుంచి 2లక్షల వరకు మొదట పారితోషికాన్ని అందుకున్నట్లు టాక్. ఇక ఇప్పుడు (మహర్షి) 25కోట్లవరకు ఛార్జ్ చేస్తున్నాడు.

అల్లు అర్జున్: మొదటి సినిమా గంగోత్రి (2003) - 4లక్షలని సమాచారం. ఇక ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమా కోసం 17కోట్లు అందుకున్నట్లు టాక్.

రామ్ చరణ్: మొదటి సినిమా చిరుత (2007) కోసం 50లక్షల వరకు తీసుకున్నట్లు టాక్. ఇక ఇప్పుడు RRR కోసం 25కోట్లు తీసుకుంటున్నారు.

నాని మొదటి సినిమా అష్టాచెమ్మా (2008)- ఈ సినిమాకి నాని ఫీజ్ తీసుకోలేదని టాక్. హిట్టయిన తరువాత 5లక్షలు నిర్మాత ఇచ్చినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఇక ఇప్పుడు (గ్యాంగ్ లీడర్) 7కోట్ల వరకు అందుకుంటున్నట్లు సమాచారం.

రవితేజ: మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కన్నడ లో అభిమన్యు అనే సినిమా చేశాడు. అప్పుడు రూ.400లోపే తీసుకున్నాడట. హీరోగా మొదటి సినిమా నీ కోసం (1999)- 20వేల లోపే తీసుకున్నాడు. ఇక ఇప్పుడు 8కోట్లు అందుకునేవరకు వచ్చాడు.

గోపీచంద్: మొదటి సినిమా తొలివలపు 2001 - లక్ష లోపే తీసుకున్న గోపి ఇప్పుడు 5కోట్లవరకు అందుకుంటున్నాడు.

రామ్ పోతినేని: మొదటి సినిమా దేవదాస్ 2006- సినిమా సక్సెస్ అనంతరం రామ్ కి 4లక్షల ప్యాకేజ్ అందినట్లు టాక్. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ అనంతరం 4 నుంచి 7కోట్లవరకు పెంచినట్లు టాక్.

నాగార్జున అక్కినేని: మొదటి సినిమా విక్రమ్ (1996)కోసం 3లక్షల్లోపే తీసుకున్నారట. ఇప్పుడు ఆయన ఒక సినిమాకు 6నుంచి 7కోట్లు అందుకుంటున్నారు.

విజయ్ దేవరకొండ: 2011లో నువ్విలా సినిమాతో నటుడిగా ఒక చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన రౌడీ హీరో అప్పుడు ఫ్రీగానే యాక్ట్ చేశాడు. ఇక ఇప్పుడు ఓక సినిమాకు 10కోట్లకు పైగా అందుకుంటున్నాడు.

5వ తారీఖు(2003) అనే సినిమాలో చిన్నపాత్రలో కనిపించిన శర్వానంద్ అప్పుడు 2వేల లోపే అందుకున్నాడు. ఇక ఇప్పుడు 8కోట్లకు పైగా అందుకుంటున్నాడట.

వరుణ్ తేజ్: ముకుందా (2014) 20 లక్షలు -  ఇప్పుడు వాల్మీకి 6కోట్లు తీసుకున్నాడు.

సాయి ధరమ్ తేజ్: రేయ్(2015) సినిమాకు తీసుకోలేదని టాక్. ఆ మధ్య 4కోట్లవరకు అందుకున్న సాయి ప్లాప్స్ అనంతరం ఒక సినిమాకు 2.5కోట్లు అందుకున్నాడని తెలుస్తోంది.

loader