ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

By narsimha lode  |  First Published Sep 16, 2019, 1:48 PM IST

గుంటూరు జిల్లాకు చెందిన కోడెల శివప్రసాదరావు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఛైర్మెన్ గా పనిచేశారు. 


హైదరాబాద్: హైద్రాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రికి ఛైర్మెన్గా కోడెల శివప్రసాదరావు పనిచేశారు. ఇదే ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.

హైద్రాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఛైర్మెన్ గా పనిచేశారు. 2014  ఎన్నికల వరకు ఆయన ఈ ఆసుపత్రికి ఛైర్మెన్ గా ఉన్నారు.
ఎన్నికలకు ముందే కోడెల శివప్రసాదరావు ఆసుపత్రి ఛైర్మెన్య బాధ్యతల నుండి తప్పుకొన్నారు. ప్రస్తుతం బసవతారకం ఆసుపత్రికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఛైర్మెన్ గా పనిచేస్తున్నారు.

Latest Videos

కోడెల ఛైర్మెన్ గా ఉన్న సమయంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి కూడ నెలకొంది. ఈ సమయంలో కోడెల శివప్రసాదరావు ఈ బాధ్యతల నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

ఎన్టీఆర్ సతీమణి బసవతారకం క్యాన్సర్ తో మృతి చెందింది. దీంతో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ భావించారు. ఆ సమయంలో కోడెల శివప్రసాదరావు ఎన్టీఆర్ కు ఈ ఆసుపత్రి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.

సంబంధిత వార్తలు

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

click me!