హైకోర్టుకు లింగమనేని రమేష్: విచారణ సోమవారానికి వాయిదా

By Nagaraju penumalaFirst Published Sep 25, 2019, 6:26 PM IST
Highlights

 లింగమనేని పిటీషన్ ను రాష్ట్ర ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఇకపోతే తమ వివరణలు, పత్రాలు తీసుకోకుండా కూల్చేస్తామంటూ సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇవ్వడంపై లింగమనేని రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

అమరావతి: వ్యాపార వేత్త లింగమనేని రమేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంటికి సీఆర్డీఏ ఇచ్చిన నోటీసులపై బుధవారం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. లింగమనేని పిటీషన్ ను రాష్ట్ర ధర్మాసనం విచారణ చేపట్టింది. 

ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఇకపోతే తమ వివరణలు, పత్రాలు తీసుకోకుండా కూల్చేస్తామంటూ సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇవ్వడంపై లింగమనేని రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

కృష్ణానది కరకట్టపై ఉన్న లింగమనేని రమేష్ ఇంటితోపాటు ఇతర భవనాలకు సీఆర్డీఏ ఇటీవలే నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో లింగమనేని రమేష్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇకపోతే ఉండవల్లిలోని నివాసంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే.  
 

ఈ వార్తలు కూడా చదవండి

హైకోర్టును ఆశ్రయించిన లింగమనేని రమేష్: జగన్ సర్కార్ తీరుపై పిటీషన్

లబ్ధిపొందకపోతే చంద్రబాబుకు ఇళ్లు ఎందుకు ఇచ్చారు: లింగమనేనికి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కౌంటర్

కృష్ణానదిపై చంద్రబాబు ఇల్లు సహా అక్రమ కట్టడాల కూల్చివేత

అనుమతితోనే నిర్మాణం.. చంద్రబాబు నివాసం పై లింగమనేని రెస్పాన్స్

ఉండవల్లి 'అద్దె' ఇంటిపై చంద్రబాబు రాద్ధాంతం ఎందుకు?

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

డ్రోన్ వినియోగంపై పోలీసులకు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ జనార్థన్ ఫిర్యాదు

వరద అంచనా కోసమే డ్రోన్ల వినియోగం, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది: మంత్రి అనిల్

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత: టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ

డ్రోన్ కెమెరా వినియోగం: చంద్రబాబు ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ రిప్లై

డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్

చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు

డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్

ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే

click me!