
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీస్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీకేంద్రమంత్రి, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. అసెంబ్లీ ఫర్నీచర్ ను స్పీకర్ స్థానంలో ఉంటూ తన ఇంటికి తరలించి అప్రతిష్టపాల్జేశారని విమర్శించారు.
ఫర్నిచర్ మాయమైన ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ నుంచి పక్కదారి పట్టిన ఫర్నిచర్ విషయంపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. ఫర్నీచర్ తరలింపుకు సంబంధించి కారణమైన దోషులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుపతికి పాకిన కోడెల ట్యాక్స్ : ల్యాబ్ టెస్టుల పేరుతో రూ.40 లక్షల దోపిడి
కోడెల షోరూంలో తనిఖీలు: అసెంబ్లీ ఫర్నీచర్ రికవరీ
అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపు: కోడెలపై మరో కేసు
ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌లు అప్పగింత
శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...
నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు
కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?
నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల
కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు
దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు
అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల
అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల
అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?
కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు