రివర్స్ టెండరింగ్ అంటే ఉలుకెందుకు: చంద్రబాబుకు మంత్రి అనిల్ కౌంటర్

By Nagaraju penumala  |  First Published Sep 20, 2019, 6:52 PM IST

రివర్స్ టెండరింగ్ అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని నిలదీశారు. రివర్స్ టెండరింగ్ అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.


నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ వాసుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు ను ఆపేశారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్. పోలవరం ప్రాజెక్టు ఆపేశామని చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యాస్పదమన్నారు.

రివర్స్ టెండరింగ్ అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని నిలదీశారు. రివర్స్ టెండరింగ్ అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.

Latest Videos

నవంబర్ నుంచి పనులు ప్రారంభిస్తామని పదేపదే చెప్తున్నా చంద్రబాబు నాయుడు మాత్రం పనులు ఆపేశామని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి రూ.50 కోట్ల రూపాయల మేర ఆదా అవుతుందని తెలిపారు. 

గత తెలుగుదేశం ప్రభుత్వం, నాటి సీఎం చంద్రబాబు నాయుడు టెండర్ల పేరుతో కోట్లాది రూపాయలను తన అనుచరులకు కట్టబెట్టారని ఆరోపించారు.ఇకపోతే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి త్వరలోనే 25వేల ఇళ్లు నిర్మించనున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ఏమైనా పతివ్రతా..? నీతిమంతుడిలా మాట్లాడుతున్నాడు: చంద్రబాబు ఫైర్

కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ షాక్: అడ్వాన్స్‌ ల రికవరీ

పోలవరం రివర్స్ టెండర్లు: సెప్టెంబర్ 4 తర్వాతే ముందుకు

రివర్స్ టెండరింగ్: డివిజన్ బెంచ్‌ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్

షెకావత్‌తో జగన్ భేటీ:పోలవరంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి

జగన్ కు కేంద్రం పిలుపు, హస్తినకు బయలుదేరిన ఏపీ సీఎం: అమిత్ షాతో భేటీ

రివర్స్ టెండరింగ్ రచ్చ: జగన్ ఢిల్లీ టూర్, ఏం జరుగుతుంది?

రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...

పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్

రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

click me!