నడక vs పరుగు: నడక, పరుగు.. ఈ రెండింటితో మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనం చూపిస్తుంది? ముఖ్యంగా మహిళలు నడక ఎంచుకోవాలా? పరుగుకు ప్రాముఖ్యం ఇవ్వాలా.. అనే సందేహాలు ఉంటాయి. దానికి నిపుణులు ఏం చెబుతున్నారంటే..