Congress protest: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలు చేపట్టడంపై ఢిల్లీ పోలీసులు తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిత్యావసర వస్తువులపై వస్తు సేవల పన్ను (జిఎస్టి) పెంపునకు వ్యతిరేకంగా శుక్రవారం జరిగిన దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.