MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Niharika: మా ఫ్యామిలీలో ఆ నలుగురికి మెంటల్...నాన్న ఓసారి కారులో కొట్టారు, వరుణ్ పంది అని పిలుస్తాడు!

Niharika: మా ఫ్యామిలీలో ఆ నలుగురికి మెంటల్...నాన్న ఓసారి కారులో కొట్టారు, వరుణ్ పంది అని పిలుస్తాడు!

మెగా డాటర్ నిహారిక (Niharika konidela)ఆలీతో సరదాగా టాక్ షోలో పాలొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ ఆలీ అడిగే పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 17 2021, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చిన్నప్పుడు నేను టీచర్ కావాలని అనుకున్నాను. కొంచెం పెద్దయ్యాక డాక్టర్ కావాలని ఫిక్స్ అయ్యాను. టెన్త్ తర్వాత డాక్టర్ కావాలంటే బైపీసీ చదవాలన్నారు. ఫిజిక్స్ కి బయపడి డాక్టర్ అవ్వాలన్న ఆలోచన వదిలేశాను. 

27

నాన్న(నాగబాబు)(Nagababu) నన్ను మమ్మీ అని పిలుస్తారు. అన్న వరుణ్ చాలా డిఫరెంట్ మాములుగా నిహా అని, ముద్దొస్తే బంగారం అని, ఇంకా బాగా ముద్దొస్తే పంది అని పిలుస్తారు. ఇక మా ఇద్దరి మధ్య డబ్య్లూ డబ్య్లూ ఎఫ్ రేంజ్ లో ఫైట్ జరిగేది. అప్పుడు వరుణ్ హీరో అవుతాడని తెలియక మొహం మొత్తం గీసేశాను. 

37

నాన్న ఓ సారి కొట్టారు. కార్ లో అల్లరి చేస్తున్న నా వీపుపై ఫ్యాట్ మని ఒకటి ఇచ్చారు. దానితో నేను బిగ్గరగా ఏడ్చేశాను. నన్ను కొట్టినందుకు నాన్న తర్వాత చాలా బాధపడ్డారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ (Pawan kalyan), నాన్న ముగ్గురిలో ఎవరు ఇష్టం అంటే.. ఖచ్చితంగా నాన్న, అని చెబుతాను. ఎందుకంటే, ఆయన లేకుండా నేను ఉండలేను. 


 

47

ఇక నాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అంతకు ముందు పరిచయం లేదు. బహుశా వెంకట చైతన్య నన్ను ఏదైనా టీవీ కార్యక్రమాలలో చూసి ఇష్టపడి ఉండవచ్చు.  సూర్యకాంతం పాత్ర కోసం పెట్టిన పేరు. నాకు సూర్యకాంతం వంటి తత్త్వం లేదు.

57

ఇక నాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అంతకు ముందు పరిచయం లేదు. బహుశా వెంకట చైతన్య నన్ను ఏదైనా టీవీ కార్యక్రమాలలో చూసి ఇష్టపడి ఉండవచ్చు.  సూర్యకాంతం పాత్ర కోసం పెట్టిన పేరు. నాకు సూర్యకాంతం వంటి తత్త్వం లేదు.

67

2020  డిసెంబర్ లో వెంకట చైతన్యను నిహారిక వివాహం చేసుకున్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. మెగా హీరోలందరూ హాజరైన ఈ వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 

77


ఇక ఎప్పటి నుండో నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ లో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ టైటిల్ తో మూవీ నిర్మించారు. నవంబర్ 19 నుండి ఈ మూవీ జీ 5లో స్ట్రీమ్ కానుంది. 

Also read Priyamani: జబ్బలు జాకెట్, డిజైనర్ శారీ... టాప్ టూ బాటమ్ చూపిస్తూ హీటెక్కిస్తున్న ఢీ జడ్జ్ ప్రియమణి

Also read పాల బుగ్గలతో ముద్దొస్తున్న ఈ క్యూట్ బేబీ ఇప్పుడు ఓ స్టార్ యాంకర్... ఎవరో గుర్తు పట్టారా?

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
పుష్ప 2ని దాటేసిన ధురంధర్ 2.. ఫస్ట్ వీక్‌ కలెక్షన్స్ లో టాప్ 5 మూవీస్ ఇవే!
Recommended image2
OTT లోనే అత్యంత ఖరీదైన సిరీస్.. ఒక్క ఎపిసోడ్‌ బడ్జెట్‌తో 4 'ధురంధర్ 2' సినిమాలు తీయొచ్చు!
Recommended image3
బాలకృష్ణ భార్యకి బాగా ఇష్టమైన మూవీ.. సినిమా ఫ్లాప్ అయినా డైరెక్టర్ ని పిలిచి మరీ థ్యాంక్స్ చెప్పిన వసుంధర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved