మేడారం సమ్మక్క, సారక్క జాతర జోష్ రాష్ట్రమంతా కనిపిస్తున్నది. ముఖ్యంగా వరంగల్, ములుగు జిల్లాల్లో ఈ జాతర హడావుడి స్పష్టంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే వరంగల్లో రేపు సెలవు ప్రకటించారు.
రేపు సంత్ సేవాలాల్ జయంతి. ఆయన జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం స్పషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న బంజారా కమ్యూనిటీ ఉద్యోగులందరికీ ఈ సెలవు వర్తించనుంది.
తెలంగాణ ప్రభుత్వం రేపు పబ్లిక్ హాలీడేగా ప్రకటించింది. షబ్ ఎ మెరాజ్ సందర్భంగా రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకూ సెలవు ఇచ్చింది.
Bank Holiday: నేడు మే 16 బుద్ధపూర్ణిమ కావడంతో బ్యాంక్ హాలిడే ఉంటుందా? లేదా? అన్న సందేహం అనేక మంది ఖాతాదారుల్లో నెలకొంది. నేడు ఏఏ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయో.. ఏ ఏ రాష్ట్రాల్లో బ్యాంకులను సెలవులున్నాయో వివరాలు..
డిడి చేయడానికి, డబ్బు డిపాజిట్ చేయడానికి, విత్డ్రా చేయడానికి, ఏటిఎం కార్డు పొందడానికి, రుణం తీసుకోవడానికి ప్రజలు బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకులు ఏ రోజు తెరిచి ఉంటాయో, ఏ రోజు మూసివేసి ఉంటుందో చాలా సార్లు తెలుసుకోలేకపోతుంటాము.