విజయనగరం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్వతీపురం సమీపంలోని గుమ్మడి వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు రోడ్డు మధ్యలోనే ఇరుక్కుపోయాయి. రెండు రోజుల నుంచి శ్రమిస్తున్న లారీలు బయటకు తీయలేకపోతున్నారు. ఆంధ్ర,  ఒరిస్సా సారిహద్దు కావడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. జాతీయ రహదారిపై సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

వీడియో

"