విశాఖపట్టణంలో నేవీ ఉద్యోగి అమిత్ కుమార్ శుక్రవారం నాడు ఆత్మహత్యాయత్నాానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

నేవీ ఉద్యోగి సేయిలర్ అమిత్ కుమార్ శుక్రవారం నాడు ఉదయం తుపాకితో కాల్చుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అమిత్‌కుమార్ ను ఆసుపత్రికి తరలించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

దారుణం: ఐదుగురిని చంపి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉన్మాది