విశాఖపట్నంలోని గాజువాకలోని డివ్తెన్ కెమ్ టెక్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. స్థానిక పోలీసులు కూడా అగ్నిప్రమాదం చోటుచేసుకున్న కంపనీ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది. 

వీడియో

"