బాడీ కనిపించేలా డ్రెస్ వెసుకొచ్చిన టీచర్.. అది చూసి షాకైనా స్టూడెంట్స్


ఎంత గొప్పవారైనా గురువు చెప్పే పాఠాన్ని విన్న వారే. ఉపాధ్యాయ వృత్తిని అన్ని వృత్తుల కంటే పవిత్రమైనది. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ పిల్లలకు జ్ఞాన  బోధ చేయడం ఉపాద్యాయిడి ప్రాథమిక కర్తవ్యం. తాజాగా వృత్తిపై ఉన్న బాధ్యతతో ఓ టీచర్ చేసిన ప్రయత్నం  అందర్ని ఆకట్టుకుంటుంది. 

Teacher wears internal organs bodysuit to teach students anatomy

అక్షరం అనే నీరు పోసి.. చెడు అనే కలుపుతీసి.. మంచి, నీతి అనే ఫలాన్ని సమాజానికి అందించేవాడే ఉపాధ్యాయుడు.పిల్లలకి అర్ధమయ్యే విదంగా భోదించడం  టీచర్స్ బాధ్యత. గురువు  నిరంతరం సాధన చేస్తూ కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూ పిల్లలకు జ్ఞాన  బోధ చేయడం ఉపాద్యాయిడి ప్రాథమిక కర్తవ్యం.

 

అయితే అది అందరికి  కాని పని. వృత్తి పట్ల నిబద్ధత, విధేయత కలిగి ఉన్నవాళ్ళు చాలా తక్కువ. తాజాగా ఓ టీచర్ పిల్లలకు ఆర్థమయ్యోలా పాఠం చెప్పలనే చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలొ హట్ టాఫిక్‌గా మారింది. 


క్లాస్ రూంలో స్టూండెట్స్  అందరూ ఎవరి పనిలో వారు బీజిగా ఉన్నారు. అంతంలో క్లాస్ రూమ్‌లోకి  వచ్చిన టీచర్‌ను చూసి విద్యార్థులు అవాక్కయ్యారు. టీచర్‌ను చూసి విద్యార్ధులు అవాక్కవడం ఏంటి అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నా.. రోజులాగా ఆ ఉపాద్యాయిరాలు క్లాస్ రూంలో వస్తే భాగానే ఉండేది  కానీ శరీరం లోపలి భాగాలన్నీ బయటకు కనిపించేలా ఉన్న ఆ డ్రస్ చూసి అందురూ షాకయ్యారు. 

 


ఇంతకి ఆ మేడమ్ అలాంటి డ్రెస్ ఎందుకు వెసుకోచ్చింది అని అనుకుంటున్నారా!. ఆమె వేసుకున్నది ఓ సరికొత్త సూట్. మానవ శరీర భాగాల  గురించి విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పేందుకు ఆమె అలాంటి డ్రెస్‌ను ధరించింది. స్పానిష్‌‌‌కు చెందిన వెరోనికా డుకే  15 ఏళ్లుగా ఉపాద్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న ఆమె ఓ రోజు వింత షూట్ క్లాస్ వచ్చారు. ఆమెను మెుదటిల్లో చూసి ఆశర్చర్యపోయిన వారుఆ తర్వాత అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. 

ఇంటర్నెట్‌లో పిల్లలకు అర్థమయ్యేలా వివరించేందుకు మానవ శరీరాలతో కూడిన షూట్ ఆమెను ఆకర్షించింది. దీంతో దాన్ని కొనుగొలు చేశారు.అవయవాలపనితీరు గురించి పిల్లలకు అర్థమయ్యేలా వివరించేందుకు ఆ  సూట్‌ను మరుసటి రోజు క్లాస్ రూంలో వెసుకుని వచ్చారు. వాటి గురించి  విద్యార్థులకు వివరిస్తున్న సమయంలో డుకే భర్త  ఫొటోలు తీసి ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.  ఆ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి. ఇలాంటి టీచర్స్ దొరకటం ఆ పిల్లల అదృష్టమంటూ ఆ ఫోటలపై కామెంట్స్ చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios