కికీ చాలెంజ్, 10 ఇయర్ చాలెంజ్, ఐస్ బకెట్ చాలెంజ్, గ్రీన్ చాలెంజ్, ఇవన్నీ 2019లో ట్రెండింగ్‌లో నిలిచాయి. వాటిలనే మరో చాలెంజ్ ట్రెండింగ్‌లో పాప్‌లర్ సవాలుగా నిలిచింది. కాకపోతే ఈ చాలెంజ్ ఎక్కువగా విదేశాలలో ప్రచూర్యం పోందింది.  2019లో దీన్ని ప్రారంభమైనప్పటికీ 2020 కొత్త సంవత్సరంలోనూ ఆ ఛాలెంజ్‌లో చాలా మంది ఆసక్తికరంగా పాల్గొంటున్నారు . యావత్ ప్రపంచాన్ని ఇది ఆకర్షిస్తోంది.

ఈ  ఛాలెంజ్‌తో  సోషల్ మీడియా ఉగిపోతోంది.  జనాన్ని ఉపేస్తోంది. అదే ఛైర్ ఛాలెంజ్. అయితే ఇది రెగ్యూలర్ ఛాలెంజ్‌లా కాకుండా కొంత ఆసక్తిని కలిగించేది.  ముందుగా శరీరాన్ని వంచి గోడ వైపు తలను వాల్చి ఛైర్‌ను ఛాతీపైకి  ఎత్తడం. అయితే ఇది చూడడానికి సులభంగా అనిపించిన ప్రాక్టికల్ ఇది చాలా టఫ్ ఛాలెంజ్. ఇందులో మరో ఆసక్తికరమైన  విషయం  దీన్ని పురుషుల కంటే మహిళలే ఈ సవాలును విజయవంతగా పూర్తి చేయగలుగుతున్నారు.

దీన్ని చేస్తున్న క్రమంలో కొందరు సక్సెస్ అవగా మరికొంత మంది విఫలమవుతున్నారు. ఈ చాలెంజ్‌లో విజయవతమైనవారు. అలాగే సవాలను ప్రయత్నించి విఫలమైన వారందరూ  వారివారి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో కపూల్స్ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో భార్య సక్సెస్‌గా తన చాలెంజ్‌ను కంప్లీట్ చేస్తూ.. భర్త మాత్రం చాలెంజ్ చెస్తున్న సమయంలో బ్యాలెన్స్ కోల్పోయి తన సవాలును పూర్తి చేయలేకపోయాడు.  


ఛైర్ చాలెంజ్ చెయడం ఎలా

ముందుగా ఈ చాలెంజ్‌కి ప్రయత్నిస్తున్న సమయంలో ఫోన్ రికార్డు చెసుకోవడం మాత్రం మరిచిపోవద్దు.
ముందుగా గొడకు నిటారుగా నిలుచోని మూడు అడుగులు వెనక్కి వెయండి
దాని కంటే ముందు కుర్చీని గోడకు వ్యతిరేకంగా ఉంచండి
తర్వాత మీ శరీరాన్ని  90-డిగ్రీల కోణంలో వచ్చండి
తల గోడకు వైపుకు ఉంచి కుర్చీని మీ ఛాతీ వరకు ఎత్తండి.
తర్వాత కుర్చీని ఎత్తి నేరుగా నిలబడటానికి ప్రయత్నించండి