
చిమ్మ చీకట్లో ఓల్డ్ సిటీ.. కారణం ఏంటంటే.
వక్ఫ్‌బోర్డు చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ప్రజలంతా విద్యుత్ దీపాలను ఆపేశారు. దీంతో 15 నిమిషాల పాటు ఓల్డ్ సిటీ అంధకారంలో ఉంది.