Asianet News TeluguAsianet News Telugu

నల్గొండలో.. అటవీ అధికారుల కళ్లుగప్పి యదేచ్చగా వేట..

వేటగాళ్లు అటవీ శాఖ కళ్లు గప్పి యదేచ్ఛగా నిషేధిత వన్యప్రాణులను వేటాడుతున్న సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

వేటగాళ్లు అటవీ శాఖ కళ్లు గప్పి యదేచ్ఛగా నిషేధిత వన్యప్రాణులను వేటాడుతున్న సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మాల్ నుండి మల్లేపల్లి వెళ్లే సాగర్ రోడ్ లో ముగ్గురు వ్యక్తులు సివిట్ జంతువును పట్టుకుపోతుంటే ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిమీద నల్గొండ ఎస్పీ, కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.