బండి మీద వెళ్లేప్పుడు ఈ తప్పులు చేయకండి.. షాద్ నగర్ పోలీసులు...
టూ వీలర్ డ్రైవర్స్ రెగ్యులర్ గా చేసే తప్పుల గురించి షాద్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఓ అవగాహన డ్రైవ్ నిర్వహించారు. =
టూ వీలర్ డ్రైవర్స్ రెగ్యులర్ గా చేసే తప్పుల గురించి షాద్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఓ అవగాహన డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ పెట్టుకున్నా ఫొటో తీసి ఫైన్ పడిందంటూ మనలో చాలామంది వాపోతుంటాం. అసలు ఎందుకు ఫైన్ ఎలా వేస్తారో ఇతను ఎంత చక్కగా వివరించాడో చూడండి.