Video : జేబు దొంగతనం ఎలా చేస్తారంటే...

జేబు దొంగతనం...ఎప్పుడో ఓ సారి అందరూ దీని భారిన పడినవారే...గుంపుగా ఉన్నప్పుడే ఇవి జరుగుతాయనుకుంటాం.

First Published Dec 14, 2019, 11:09 AM IST | Last Updated Dec 14, 2019, 11:09 AM IST

జేబు దొంగతనం...ఎప్పుడో ఓ సారి అందరూ దీని భారిన పడినవారే...గుంపుగా ఉన్నప్పుడే ఇవి జరుగుతాయనుకుంటాం. కానీ ఈ వీడియో చూస్తే...ఎంత సులభంగా దొంగతనం
చేయచ్చో అర్థం అవుతుంది.  నల్గొండ భాస్కర్ థియేటర్ దగ్గర సిసికెమెరాల్లో చిక్కిన జేబు దొంగ తనం ఇది చూడండి.