Merry Christmas : ఈ పెయింటింగును తినొచ్చు...
బేగంపేటలోని బ్రాండ్ సిఎఐ కలినరీ ఎకాడమీ ఆఫ్ ఇండియా అతి పొడవైన తినగల పెయింటింగ్ ని చేసి గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కాలని ప్రయత్నిస్తుంది.
బేగంపేటలోని బ్రాండ్ సిఎఐ కలినరీ ఎకాడమీ ఆఫ్ ఇండియా అతి పొడవైన తినగల పెయింటింగ్ ని చేసి గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కాలని ప్రయత్నిస్తుంది. ఇటలీ పేరుమీద ఉన్న రికార్డును తిరగరాయబోతోంది. క్రిస్మస్ ముందు జరిగే గాలా బఫే ఈవెంట్లో భాగంగా ఈ కేక్ ను తయారుచేస్తోంది. 54 అడుగుల పొడవుతో, 42 ఇంచుల వెడల్పుతో ఉన్న ఈ పెయింటింగ్ ను 120మంది కలిసి తయారు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..వీడియోలో...