జగిత్యాలజిల్లాలో ఆస్తి కోసం సొంత చినమ్మ సుపారీ హత్య
కొండవేని నరేందర్ అనే వ్యక్తి సొంత చిన్నమ్మను ఆస్తి కొరకు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు.
కొండవేని నరేందర్ అనే వ్యక్తి సొంత చిన్నమ్మను ఆస్తి కొరకు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు . కోరుట్ల మండల్ పైడిమడుగు గ్రామంలో గత నెల 19న కొండవేని మల్లవ్వ (70)హత్య జరగడంతో అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు DNA రిపోర్ట్ ఆధారంగా హత్యగా పరిగణించి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేసారు .