సుపరిపాలన అందించడమే ధ్యేయం

సిరిసిల్ల పట్నంలో జాతీయ జెండా వేడుకల్లో పాల్గొన్న కె టి ఆర్ . జెండా ఎగుర వేసిన అనంతరం  అధికారుల గౌరవ వందనం స్వీకరించారు . 

First Published Aug 15, 2020, 1:42 PM IST | Last Updated Aug 15, 2020, 1:43 PM IST

సిరిసిల్ల పట్నంలో జాతీయ జెండా వేడుకల్లో పాల్గొన్న కె టి ఆర్ . జెండా ఎగుర వేసిన అనంతరం  అధికారుల గౌరవ వందనం స్వీకరించారు . అనంతరం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో  లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కరోన హోం ఐసోలేషన్ కిట్లను జిల్లా వైద్యశాఖకు అందించారు .