గణేష్ పండగని పర్యావరణ పరిరక్షణగా జరుపుకుందాం

వినాయక చవితి పండగ ఉత్సవాలకు భారత దేశ ప్రజలు అంత సన్నద్ధమవుతున్నారు . 

First Published Aug 19, 2020, 3:21 PM IST | Last Updated Aug 19, 2020, 3:21 PM IST

వినాయక చవితి పండగ ఉత్సవాలకు భారత దేశ ప్రజలు అంత సన్నద్ధమవుతున్నారు . మనం మన సంప్రాదయాలను మన తరాలకి అందించాలని  ఎంతగా  కోరుకుంటామో అలాగే  మంచి పర్యావరణ సమాజాన్ని అందించాలనే బాధ్యత కూడా ఉండాలి . మన ప్రతి పండగకు ఒక కారణం ఉంటుంది . వినాయక చవితి కి  కూడా ప్రకృతిలో మనకు ఉపయోగపడేవి చాల వున్నాయి అనే సంప్రాదయాన్ని మన పెద్దలు మనకి అందించారు . వినాయక పండకకు ఉపయోగించే ప్రతి పత్రం కూడా  మన జీవితానికి ఉపయోగ పడేవే .  ప్రతి పండుగలో పంచేద్రియా శక్తులను కూడా పూజించడం మన భారతీయ సంస్కృతి గొప్పదనం. ఇపుడు మనం వినాయక చవితి  కి కాలుష్యానికి కారణం అయ్యే వాటిని  పక్కకు పెట్టి  పర్యావరణానికి మంచి జరిగేవిధం గ చేసుకుందాం . అందుకే మనం  పూజించే గణపతి విగ్రహాలను ఎకో ఫ్రెండ్లీ వుండే విధంగా చూసుకుందాం . 
how to celebrate ganesh festival  echo friendly 2020, ganesh idols 2020, seed ganesh idols 2020, sand ganesh idols 2020, celebrations ganesh chavithi 2020, ganesh festival idols height 2020