Asianet News TeluguAsianet News Telugu

ప్రగతిభవన్ ను ముట్టడించిన జనసేన కార్యకర్తలు(వీడియో)

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై జనసేన కార్యకర్తలతో పాటు దాని  అనుబంధ సంస్థ భగత్ సింగ్ స్టూడింట్స్ యూనియన్ కార్యకర్తలు గురువారం ప్రగతి భవన్ ను ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. 

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై జనసేన కార్యకర్తలతో పాటు దాని  అనుబంధ సంస్థ భగత్ సింగ్ స్టూడింట్స్ యూనియన్ కార్యకర్తలు గురువారం ప్రగతి భవన్ ను ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత వారిని గోషామహల్ పీఎస్ కు తరలించారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.