పెళ్ళైన యూపీ యువతితో నిజామాబాదు యువకుడి పేస్ బుక్ ప్రేమ, జంట జైలుపాలు

ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ళకి ఫేస్బుక్ తెలియకుండా ఉండదు. 

First Published Aug 14, 2020, 3:26 PM IST | Last Updated Aug 14, 2020, 3:26 PM IST

ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ళకి ఫేస్బుక్ తెలియకుండా ఉండదు . ఫోన్ కొన్నారంటే ఫస్ట్ ఇంస్టాల్ చేసే అప్ లు ఫేస్బుక్ ,whatsup . వాట్స్ అప్ తో ఫ్రెండ్స్ తోనే చాట్ చేయగలుగుతాము కానీ ఫేస్బుక్ లో మనకు తెలియని వారితో కూడా ఫ్రెండ్ షిప్ చేసే అవకాశం వుంది . ఆలా ఫ్రెండ్స్ అయి కలుసుకున్న వారేకాకుండా...  మోసపోయిన వాళ్ళు కూడా వున్నారు .