ప్రగతి భావంలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్

కరోనా నేపథ్యంలో ప్రగతి భావంలో జాతీయ దినోత్సవం నిరాడంబరంగా జరిపారు . 

First Published Aug 15, 2020, 2:27 PM IST | Last Updated Aug 15, 2020, 2:27 PM IST

కరోనా నేపథ్యంలో ప్రగతి భావంలో జాతీయ దినోత్సవం నిరాడంబరంగా జరిపారు . జాతీయ జెండా ఆవిష్కరణ  అనంతరం సీఎం కేసీఆర్  పరేడ్ గ్రౌండ్ లోని  అమరవీరుల స్థూపానికి నివరులు అర్పించారు . జండా వందనంలో పాల్గొన్న కేకే , సీఎస్ , ఉన్నతాధికారులు.