Asianet News TeluguAsianet News Telugu

సీఎం కప్ - 2023 క్రీడలు ప్రారంభం... సరదాగా ఖోఖో ఆడిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సాహించడంతో పాటు వారిలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకుముఖ్యమంత్రి కేసీఆర్  సీఎం కప్ -2023 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి  తెలిపారు. 

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సాహించడంతో పాటు వారిలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకుముఖ్యమంత్రి కేసీఆర్  సీఎం కప్ -2023 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి  తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని బాలుర  ఉన్నత పాఠశాల  అవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్ - 2023 మండల స్థాయి క్రీడా పోటీలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి  ప్రారంభించారు.

Video Top Stories