73వ స్వాతంత్య్ర దినోత్సవం: గొప్ప భారతదేశ నిర్మాణం కోసం స్పవ్నం (వీడియో)

దేశం యావత్తు 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మునిగిపోయింది. ఇది ప్రతి భారత భారత పౌరుడూ గర్వించాల్సిన సన్నివేశం. స్వాతంత్ర్యం కేవలం ఆనందం కోసం కాదు, స్వాతంత్ర్యమనే ఆలోచన చాలా పెద్దది. స్వాతంత్ర్య దినోత్సవం గురించి భిన్న వర్గాలకు చెందినవారు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వారేమన్నారో చూడండి.

First Published Aug 15, 2019, 12:11 PM IST | Last Updated Aug 15, 2019, 12:19 PM IST